For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు

గత వారం రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధర కొత్త సంవత్సరంలో కాస్త తగ్గిన విషయం తెలిసిందే. అయితే నేడు (జనవరి 4న) బంగారం ధర చాలా స్వల్పంగా త‌గ్గింది.

|

గత వారం రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధర కొత్త సంవత్సరంలో కాస్త తగ్గిన విషయం తెలిసిందే. అయితే నేడు (జనవరి 4న) బంగారం ధర చాలా స్వల్పంగా త‌గ్గింది. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచ‌ర్స్‌లో బంగారం ధ‌ర రూ.150 మేర త‌గ్గింది. ఉద‌యం10.40 గం.ల స‌మ‌యానికి 22 క్యారెట్ల బంగారం రూ. 29,075గా ప‌లుకుతోంది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఈ కింది విధంగా ఉన్నాయి.

బంగారం ధ‌ర‌

నగరం పేరు: అహ్మదాబాద్,

22క్యారెట్ గోల్డ్: రూ. 28870,

24క్యారెట్ గోల్డ్: రూ. 31494,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: బెంగళూరు,

22క్యారెట్ గోల్డ్: రూ. 27400,

24క్యారెట్ గోల్డ్: రూ. 29890,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: భువనేశ్వర్,

22క్యారెట్ గోల్డ్: రూ. 29440,

24క్యారెట్ గోల్డ్: రూ. 32116,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: చండీగఢ్,

22క్యారెట్ గోల్డ్: రూ. 28400,

24క్యారెట్ గోల్డ్: రూ. 30981,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: చెన్నై,

22క్యారెట్ గోల్డ్: రూ. 28050,

24క్యారెట్ గోల్డ్: రూ. 30600,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: కోయంబత్తూర్,

22క్యారెట్ గోల్డ్: రూ. 28050,

24క్యారెట్ గోల్డ్: రూ. 30600,
సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: ఢిల్లీ,

22క్యారెట్ గోల్డ్: రూ. 28350,

24క్యారెట్ గోల్డ్: రూ. 30927,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

సిటీ పేరు: హైదరాబాద్,

22క్యారెట్ గోల్డ్: రూ. 28050,

24క్యారెట్ గోల్డ్: రూ. 30600,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: జైపూర్,

22 క్యారెట్ గోల్డ్: రూ. 28200,

24 క్యారెట్ గోల్డ్: రూ. 30763,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

సిటీ పేరు: కేరళ,

22 క్యారెట్ గోల్డ్: రూ. 27200,

24 క్యారెట్ గోల్డ్: రూ. 29672,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

సిటీ పేరు: కోల్కతా,

22 క్యారెట్ గోల్డ్: రూ. 28930,

24క్యారెట్ గోల్డ్: రూ. 31560,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: లక్నో,

22 క్యారెట్ గోల్డ్: రూ. 28200,

24క్యారెట్ గోల్డ్: రూ. 30763,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: మదురై,

22 క్యారెట్ గోల్డ్: రూ. 28050,

24క్యారెట్ గోల్డ్: రూ. 30600,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

సిటీ పేరు: మంగళూరు,

22 క్యారెట్ గోల్డ్: రూ. 27400,

24 క్యారెట్ గోల్డ్: రూ. 29890,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: ముంబై,

22 క్యారెట్ గోల్డ్: రూ. 28850,

24క్యారెట్ గోల్డ్: రూ. 31472,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

సిటీ పేరు: మైసూర్,

22 క్యారెట్ గోల్డ్: రూ. 27400,

24క్యారెట్ గోల్డ్: రూ. 29890,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: నాగపూర్,

22 క్యారెట్ గోల్డ్: రూ. 28850,

24క్యారెట్ గోల్డ్: రూ. 31472,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: నాసిక్,

22 క్యారెట్ గోల్డ్: రూ. 28850,

24 క్యారెట్ గోల్డ్: రూ. 31472,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: పాట్నా,

22క్యారెట్ గోల్డ్: రూ. 28850,

24క్యారెట్ గోల్డ్: రూ. 31472,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: పూణే,

22 క్యారెట్ గోల్డ్: రూ. 28930,

24 క్యారెట్ గోల్డ్: రూ. 31560, సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: సూరత్,

22క్యారెట్ గోల్డ్: రూ. 28870,

24క్యారెట్ గోల్డ్: రూ. 31494,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: వడోదర,

22క్యారెట్ గోల్డ్: రూ. 28870,

24క్యారెట్ గోల్డ్: రూ. 31494,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

నగరం పేరు: విజయవాడ,

22క్యారెట్ గోల్డ్: రూ. 28050,

24క్యారెట్ గోల్డ్: రూ. 30600,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

సిటీ పేరు: విశాఖపట్నం,

22క్యారెట్ గోల్డ్: రూ. 28050,

24క్యారెట్ గోల్డ్: రూ. 30600,

సిల్వర్ ప్రైస్: రూ. 41700

Read more about: gold బంగారం
English summary

దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు | gold rates dropped slightly and know the gold price in your city

Gold has over the years been a perfect hedge against inflation. Investors are increasingly looking at gold as an important investment. telugu Goodreturns (OneIndia Money) is providing gold price in India herewith for our readers informational purposes only. These gold rates are updated today and are sourced from reputed jewellers in the country.
Story first published: Thursday, January 4, 2018, 15:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X