గత వారం రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధర కొత్త సంవత్సరంలో కాస్త తగ్గిన విషయం తెలిసిందే. అయితే నేడు (జనవరి 3న) బంగారం ధర చాలా స్వల్పంగా పెరిగింద
గత వారం రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధర కొత్త సంవత్సరంలో కాస్త తగ్గిన విషయం తెలిసిందే. అయితే నేడు (జనవరి 3న) బంగారం ధర చాలా స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై జనవరి 1న రూ.100 తగ్గగా.. నేడు రూ.20 పెరిగింది. జనవరి 1న రూ.28,100గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. నేడు రూ.28,120కి చేరింది.
దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

నగరం పేరు: అహ్మదాబాద్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28980,
24 క్యారెట్ గోల్డ్: రూ. 31614,
సిల్వర్ ప్రైస్: రూ. 42000
నగరం పేరు: బెంగళూరు,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27510,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30010,
సిల్వర్ ప్రైస్: రూ. 40000
నగరం పేరు: భువనేశ్వర్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 29540,
24 క్యారెట్ గోల్డ్: రూ. 32225,
సిల్వర్ ప్రైస్: రూ. 42000
నగరం పేరు: చండీగఢ్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28420,
24 క్యారెట్ గోల్డ్: రూ. 31003,
సిల్వర్ ప్రైస్: రూ. 42000
నగరం పేరు: చెన్నై,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28190,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30752,
సిల్వర్ ప్రైస్: రూ. 41800
నగరం పేరు: కోయంబత్తూర్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28190,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30752,
సిల్వర్ ప్రైస్: రూ. 41800
నగరం పేరు: ఢిల్లీ,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28500,
24 క్యారెట్ గోల్డ్: రూ. 31090,
సిల్వర్ ప్రైస్: రూ. 42000
సిటీ పేరు: హైదరాబాద్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28190,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30752,
సిల్వర్ ప్రైస్: రూ. 41800
నగరం పేరు: జైపూర్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28520,
24 క్యారెట్ గోల్డ్: రూ. 31112,
సిల్వర్ ప్రైస్: రూ. 42000
సిటీ పేరు: కేరళ,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27350,
24క్యారెట్ గోల్డ్: రూ. 29836,
సిల్వర్ ప్రైస్: రూ. 42000
సిటీ పేరు: కోల్కతా,
22 క్యారెట్ గోల్డ్: రూ. 29080,
24క్యారెట్ గోల్డ్: రూ. 31723,
సిల్వర్ ప్రైస్: రూ. 42000
నగరం పేరు: లక్నో,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28520,
24 క్యారెట్ గోల్డ్: రూ. 31112,
సిల్వర్ ప్రైస్: రూ. 42000
నగరం పేరు: మదురై,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28190,
24క్యారెట్ గోల్డ్: రూ. 30752,
సిల్వర్ ప్రైస్: రూ. 41800
సిటీ పేరు: మంగళూరు,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27510,
24క్యారెట్ గోల్డ్: రూ. 30010,
సిల్వర్ ప్రైస్: రూ. 40000
నగరం పేరు: ముంబై,
22క్యారెట్ గోల్డ్: రూ. 28980,
24క్యారెట్ గోల్డ్: రూ. 31614,
సిల్వర్ ప్రైస్: రూ. 42000
సిటీ పేరు: మైసూర్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27510,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30010,
సిల్వర్ ప్రైస్: రూ. 40000
నగరం పేరు: నాగపూర్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28980,
24క్యారెట్ గోల్డ్: రూ. 31614,
సిల్వర్ ప్రైస్: రూ. 42000
నగరం పేరు: నాసిక్,
22క్యారెట్ గోల్డ్: రూ. 28980,
24క్యారెట్ గోల్డ్: రూ. 31614,
సిల్వర్ ప్రైస్: రూ. 42000
నగరం పేరు: పాట్నా,
22క్యారెట్ గోల్డ్: రూ. 28980,
24క్యారెట్ గోల్డ్: రూ. 31614,
సిల్వర్ ప్రైస్: రూ. 42000
నగరం పేరు: పూణే,
22క్యారెట్ గోల్డ్: రూ. 29080,
24క్యారెట్ గోల్డ్: రూ. 31723,
సిల్వర్ ప్రైస్: రూ. 42000
నగరం పేరు: సూరత్,
22క్యారెట్ గోల్డ్: రూ. 28980,
24క్యారెట్ గోల్డ్: రూ. 31614,
సిల్వర్ ప్రైస్: రూ. 42000
నగరం పేరు: వడోదర,
22క్యారెట్ గోల్డ్: రూ. 28980,
24క్యారెట్ గోల్డ్: రూ. 31614,
సిల్వర్ ప్రైస్: రూ. 42000
నగరం పేరు: విజయవాడ,
22క్యారెట్ గోల్డ్: రూ. 28190,
24క్యారెట్ గోల్డ్: రూ. 30752,
సిల్వర్ ప్రైస్: రూ. 41800
నగరం పేరు: విశాఖపట్నం
22 క్యారెట్ గోల్డ్ : రూ. 28190,
24 క్యారెట్ గోల్డ్ : రూ. 30752,
వెండి ధర: రూ.41800


Click it and Unblock the Notifications