నిప్టీ 7 పాయింట్ల నష్టంలో
వరుసగా రెండో రోజు ఆద్యంతం స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగిన మార్కెట్లు చివరికి ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ యథాతథంగా 33,812 వద్దే నిలవగా.. నిఫ్టీ 7 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,442 వద్ద స్థిరపడిం
వరుసగా రెండో రోజు ఆద్యంతం స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగిన మార్కెట్లు చివరికి ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ యథాతథంగా 33,812 వద్దే నిలవగా.. నిఫ్టీ 7 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,442 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్ 1.5 శాతం పతనంకాగా.. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. మెటల్ 0.6 శాతం, ఆటో 0.3 శాతం చొప్పున బలపడ్డాయి.

బీఎస్ఈలో లోహ, పవర్, ఇండస్ట్రీయల్ సూచీలు తప్ప మిగిలిన సూచీలు అన్నీ నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో బాగా లాభపడిన వాటిలో టాటా మోటార్స్(3.16%), ఓఎన్జీసీ(2.36%), కోల్ ఇండియా(1.46%), ఎన్టీపీసీ(1.19%), ఇండస్ ఇండ్ బ్యాంక్(1.15%) ముందుండగా మరో వైపు భారతీ ఎయిర్టెల్(2.24%), ఎస్బీఐఎన్(1.35%), మారుతి(1.24%0, ఎల్ అండ్ టీ(1.01%), హీరో మోటాకార్ప్(0.92%), యాక్సిస్ బ్యాంక్(0.91%) ఎక్కువగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications