బ్యాంకు ఖాతాదారులు, అదే విధంగా వ్యాపార వర్గాలు ఇరువురికి డిజిటల్ లావాదేవీలను రెండేళ్ల పాటు ఉచితం చేసింది. డెబిట్ కార్డులు, భీమ్, యూపీఐ, ఆధార్ ఆధారిత చెల్లింపులను జనవరి 1 నుంచి రెండేళ్ల పాటు ఉచి
డిజిటల్ లావాదేవీల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ప్రయత్నం చేస్తోంది. సాధారణ బ్యాంకు ఖాతాదారులు, అదే విధంగా వ్యాపార వర్గాలు ఇరువురికి డిజిటల్ లావాదేవీలను రెండేళ్ల పాటు ఉచితం చేసింది. డెబిట్ కార్డులు, భీమ్, యూపీఐ, ఆధార్ ఆధారిత చెల్లింపులను జనవరి 1 నుంచి రెండేళ్ల పాటు ఉచితం చేసినట్లు పీటీఐ నివేదించింది.

ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ట్వీట్ ప్రకారం హ్యాపీ డిజిటల్ 2018. డిసెంబరు త్రైమాసికంలో భీమ్ యాప్ ఆధారంగా చెల్లింపులు 145.6 మిలియన్ల నుంచి 86% పెరిగి గణనీయమైన వృద్దిని సాధించాయి. దీంతో ఇప్పటివరకూ భీమ్ ఆధారంగా జరిగిన చెల్లింపుల విలువ 13174కోట్లను దాటేసింది. ఇప్పుడు ప్రభుత్వం డెబిట్ కార్డులు, భీమ్ ఆధారంగా చేసే చెల్లింపులకు సంబంధించి రూ.2000 లోపు జరిగే చెల్లింపులపై అయ్యే చార్జీలను ప్రభుత్వం వెనక్కు ఇస్తుంది. దీనికి సంబంధించి వ్యాపారులకు ఎటువంటి భారం ఉండదు. డిజిటల్ వైపు మళ్లండి. పారదర్శకతను పెంచండి.
గతేడాది నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం జనవరి 1 నుంచి మొదలుకొని రెండేళ్ల పాటు డిజిటల్ లావాదేవీలకు సంబంధించి ఎటువంటి చార్జీలు ఉండవు. దీంతో దుకాణాల వద్ద ఎంత విలువకైనా కార్డులతో చెల్లింపుల చేసేయవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications