ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కొత్త సంవత్సరం సందర్భంగా విమాన టిక్కెట్లపై బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇండిగో వెబ్సైట్లో ఉంచిన ధరల ప్రకారం ఢిల్లీ నుంచి లక్నో టిక్కెట్ ప్రారంభ ధర రూ.1030గా, కొయంబ
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కొత్త సంవత్సరం సందర్భంగా విమాన టిక్కెట్లపై బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇండిగో వెబ్సైట్లో ఉంచిన ధరల ప్రకారం ఢిల్లీ నుంచి లక్నో టిక్కెట్ ప్రారంభ ధర రూ.1030గా, కొయంబత్తూర్ నుంచి చెన్నై విమాన ప్రయాణానికి రూ.1095 టిక్కెట్ ధరను నిర్ణయించింది. ప్రతి ప్రయాణికుడు కన్వీనియన్స్ ఫీజు కింద రూ.200 అదనంగా చెల్లించాల్సి ఉంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా టిక్కెట్ సొమ్మును చెల్లించేటప్పుడు దీన్ని వసూలు చేస్తారని ఇండిగో వెబ్సైట్లో పేర్కొంది.
జనవరి నెలలో అందుబాటులో ఉన్న చాలా టిక్కెట్లకు ధర రూ.1005గా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. బగోఢా నుంచి గౌహతి మధ్య జనవరి 11వ తేదీ ప్రయాణానికి టిక్కెట్ ధరలను రూ.1005గా నిర్దారించినట్లు ఇండిగో వెబ్సైట్ పేర్కొంది.
ఆఫర్ ప్రకారం ఉన్న టిక్కెట్లు ఎక్కువ శాతం జనవరి బుకింగ్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఇంకా మరిన్ని విమాన సర్వీసుల టిక్కెట్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి.
చెన్నై నుంచి బెంగుళూరుకు రూ.1120, చెన్న్నై నుంచి కొయంబత్తూర్‌కు రూ.1148,
ఢిల్లీ నుంచి జైపూర్ నగరానికి రూ.1176గా నిర్ణయించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications