విదేశీ పౌరసత్వం విషయంలో మనోళ్ల ప్రాధాన్యత యూకేకే
2014 నుంచి ఇప్పటిదాకా 117 దేశాల్లో విదేశీ పౌరసత్వం విషయంలో దాదాపు 1.4 లక్షల మంది భారతీయులు పలు దేశాలు పౌరసత్వాలు తీసుకున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి వీ కే సింగ్ పార్లమెంటులో చెప్పారు.
2014 నుంచి ఇప్పటిదాకా 117 దేశాల్లో విదేశీ పౌరసత్వం విషయంలో దాదాపు 1.4 లక్షల మంది భారతీయులు పలు దేశాలు పౌరసత్వాలు తీసుకున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి వీ కే సింగ్ పార్లమెంటులో చెప్పారు. సాధారణంగా మన దేశ పౌరులు ఎక్కువగా అమెరికాకు వెళతారని అంచనా వేస్తారు. అయితే దానికి భిన్నంగా మన దేశస్థులకు సంబంధించి పౌరసత్వం విషయంలో యూకే మొదటి ఎంపికగా ఉండనుంది. మన దేశస్థులు విదేశాల్లో ఎక్కడెక్కడ ఏ మేరకు పౌరసత్వం తీసుకున్నారో ఈ కింద తెలుసుకుందాం.
అమెరికాలో కంటే యూకేలో శాశ్వత నివాసానికి మొగ్గుచూపుతుండటం విశేషం. యూకేలో 1,14,066; అమెరికాలో 77,814, ఆస్ట్రేలియా దేశంలో 92,383 మంది విదేశీ పౌరసత్వం తీసుకున్నారు. కెనడా(78,827), న్యూజిలాండ్(12,546),ఇటలీ(26,480) దేశాల్లో విదేశీ పౌరసత్వం విషయాల సంగతి ఇలా ఉంది.

శాతాల వారీగా చూస్తే మనోళ్లు విదేశాల్లో తీసుకున్న పౌరసత్వంకు సంబంధించి యూకే(25.23%), ఆస్ట్రేలియా(20.43%), కెనడా(17.44%), అమెరికా(17.21%), ఇటలీ(5.86%), మిగిలిన దేశాల్లో 13.83 శాతంగా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications