ఎస్బీఐ నుంచి రూ.25 కోట్లు సేకరించిన లెండింగ్‌కార్ట్
దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.25 కోట్లు క్యాష్ క్రెడిట్ కింద తీసుకున్నట్లు లెండింగ్ కార్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ తెలిపింది.
దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.25 కోట్లు క్యాష్ క్రెడిట్ కింద తీసుకున్నట్లు లెండింగ్ కార్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ తెలిపింది. కంపెనీ లోన్ బుక్ పెంచుకునేందుకు ఈ సొమ్మును ఉపయోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ ప్రస్తుతం 950 నగరాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో ఈ ఫండింగ్ రావడం శుభసూచకం. చిన్న, మధ్య తరహా సంస్థలకు మరింతగా రుణాలిచ్చేందుకు కంపెనీ ఈ నిధులను ఉపయోగిస్తుందని ప్రకటించింది.
"ఆర్థిక స్వావలంబన పెంచేందుకు, చిన్న,మధ్య తరహా పరిశ్రమలను మరింతగా వృద్ది చెందించడం ఎంత ముఖ్యమో మేము గుర్తించాం" అని లెండింగ్ కార్ట్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకులు హర్ష వర్థన్ లునియా ఒక ప్రకటనలో చెప్పారు.

వ్యవస్థాపకులకు మూలధనం సమకూర్చుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను తీర్చేందుకు లెండింగ్ కార్ట్‌ను స్థాపించారు. నగదు ఇబ్బందుల కారణంగా వ్యాపారంలో ఇబ్బందులు పడే వ్యవస్థాపకుల కష్టాలను తీరుస్తూ వారు వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు లెండింగ్ కార్ట్ గ్రూప్ ముందుకు సాగుతోంది. డిపాజిటేతర ఎన్‌బీఎఫ్‌సీగా కొనసాగుతూ ఎస్ఎంఈలకు రుణ అవసరాలను తీర్చే దారిలో ఈ సంస్థ పయనిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications