For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐదో రోజూ పెరిగిన బంగారం ధ‌ర‌లు

బంగారం ధ‌ర‌లు రూ.175 పెరిగి రూ.30,250కి చేరింది. అంత‌ర్జాతీయంగా సానుకూల ప‌రిణామాల నేప‌థ్యంలో బంగారంధ‌ర‌లు వ‌రుస‌గా ఐదో రోజు పెరిగాయి.

|

బంగారం ధ‌ర రూ.30,250
బంగారం ధ‌ర‌లు రూ.175 పెరిగి రూ.30,250కి చేరింది. అంత‌ర్జాతీయంగా సానుకూల ప‌రిణామాల నేప‌థ్యంలో బంగారంధ‌ర‌లు వ‌రుస‌గా ఐదో రోజు పెరిగాయి. స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ పెరిగింది. వెండి సైతం కేజీకి రూ.250 పెరిగి రూ.39,500గా ప‌లుకుతోంది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈ రోజు బంగారం ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి.

 బంగారం ధ‌ర‌లు

నగరం పేరు: అహ్మదాబాద్, 22 క్యారెట్ గోల్డ్: రూ. 28770, 24 క్యారెట్ గోల్డ్: రూ. 31385,
వెండి ధర: రూ. 41600

నగరం పేరు: బెంగళూరు, 22 క్యారెట్ గోల్డ్: రూ. 27300, 24 క్యారెట్ గోల్డ్: రూ. 29781,
వెండి ధర: రూ. 39750

నగరం పేరు: భువనేశ్వర్, 22 క్యారెట్ గోల్డ్: రూ. 29320, 24 క్యారెట్ గోల్డ్: రూ. 31985,
వెండి ధర: రూ. 41600

నగరం పేరు: చండీగఢ్, 22 క్యారెట్ గోల్డ్: రూ. 28100, 24 క్యారెట్ గోల్డ్: రూ. 30654,
వెండి ధర: రూ. 41600

నగరం పేరు: చెన్నై, 22 క్యారెట్ గోల్డ్: రూ. 27950, 24 క్యారెట్ గోల్డ్: రూ. 30490,
వెండి ధర: రూ. 41600

నగరం పేరు: కోయంబత్తూర్, 22 క్యారెట్ గోల్డ్: రూ. 27950, 24 క్యారెట్ గోల్డ్: రూ. 30490,
వెండి ధర: రూ. 41600

నగరం పేరు: ఢిల్లీ, 22 క్యారెట్ గోల్డ్: రూ. 28250, 24 క్యారెట్ గోల్డ్: రూ. 30818, సిల్వర్
ధర: రూ. 41600

సిటీ పేరు: హైదరాబాద్, 22 క్యారెట్ గోల్డ్: రూ. 27950, 24 క్యారెట్ గోల్డ్: రూ. 30490,
వెండి ధర: రూ. 41600

నగరం పేరు: జైపూర్, 22 క్యారెట్ గోల్డ్: రూ. 28600, 24 క్యారెట్ గోల్డ్: రూ. 31200, సిల్వర్
ధర: రూ. 41600

సిటీ పేరు: కేరళ, 22 క్యారెట్ గోల్డ్: రూ. 27100, 24 క్యారెట్ గోల్డ్: రూ. 29563, సిల్వర్
ధర: రూ. 41600

సిటీ పేరు: కోల్కతా, 22 క్యారెట్ గోల్డ్: రూ. 28890, 24 క్యారెట్ గోల్డ్: రూ. 31516,
వెండి ధర: రూ. 41600

నగరం పేరు: లక్నో, 22 క్యారెట్ గోల్డ్: రూ. 28600, 24 క్యారెట్ గోల్డ్: రూ. 31200,
వెండి ధర: రూ. 41600

నగరం పేరు: మదురై, 22 క్యారెట్ గోల్డ్: రూ. 27950, 24 క్యారెట్ గోల్డ్: రూ. 30490,
వెండి ధర: రూ. 41600

సిటీ పేరు: మంగళూరు, 22 క్యారెట్ గోల్డ్: రూ. 27300, 24 క్యారెట్ గోల్డ్: రూ. 29781,
వెండి ధర: రూ. 39750

నగరం పేరు: ముంబై, 22 క్యారెట్ గోల్డ్: రూ. 28780, 24 క్యారెట్ గోల్డ్: రూ. 31396, సిల్వర్ ధర: రూ. 41600

సిటీ పేరు: మైసూర్, 22 క్యారెట్ గోల్డ్: రూ. 27300, 24 క్యారెట్ గోల్డ్: రూ. 29781, సిల్వర్
ధర: రూ. 39750

నగరం పేరు: నాగపూర్, 22 క్యారెట్ గోల్డ్: రూ. 28780, 24 క్యారెట్ గోల్డ్: రూ. 31396, సిల్వర్
ధర: రూ. 41600

నగరం పేరు: నాసిక్, 22 క్యారెట్ గోల్డ్: రూ. 28780, 24 క్యారెట్ గోల్డ్: రూ. 31396, సిల్వర్
ధర: రూ. 41600

నగరం పేరు: పాట్నా, 22 క్యారెట్ గోల్డ్: రూ. 28780, 24 క్యారెట్ గోల్డ్: రూ. 31396, సిల్వర్
ధర: రూ. 41600

నగరం పేరు: పూణే, 22 క్యారెట్ గోల్డ్: రూ. 28890, 24 క్యారెట్ గోల్డ్: రూ. 31516, సిల్వర్
ధర: రూ. 41600

నగరం పేరు: సూరత్, 22 క్యారెట్ గోల్డ్: రూ. 28770, 24 క్యారెట్ గోల్డ్: రూ. 31385, వెండి
ధర: రూ. 41600

నగరం పేరు: వదోదర, 22 క్యారెట్ గోల్డ్: రూ. 28770, 24 క్యారెట్ గోల్డ్: రూ. 31385,
వెండి ధర: రూ. 41600

నగరం పేరు: విజయవాడ, 22 క్యారెట్ గోల్డ్: రూ. 27950, 24 క్యారెట్ గోల్డ్: రూ. 30490,
వెండి ధర: రూ. 41600

సిటీ పేరు: విశాఖపట్నం, 22 క్యారెట్ గోల్డ్: రూ. 27950, 24 క్యారెట్ గోల్డ్: రూ. 30490,
వెండి ధర: రూ. 41600

Read more about: gold బంగారం
English summary

ఐదో రోజూ పెరిగిన బంగారం ధ‌ర‌లు | gold rates rised on 5th straight day

Gold prices rallied Rs. 175 to Rs. 30,250 per 10 grams today, largely on positive global cues, marking the rise for the fifth straight day. Increased buying by local jewellers also helped. Silver followed suit and gained Rs. 250 to Rs. 39,500 per kg on the back of increased offtake by industrial units and coin makers.
Story first published: Thursday, December 28, 2017, 16:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X