చాలా రోజుల తర్వాత మార్కెట్లు మురిశాయి. మదుపరి మెరిశాడు. సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 34,000 పాయింట్ల ఎగువన ముగిసింది. వెరసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 10,500 సెంటిమెంటు
చాలా రోజుల తర్వాత మార్కెట్లు మురిశాయి. మదుపరి మెరిశాడు. సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 34,000 పాయింట్ల ఎగువన ముగిసింది. వెరసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 10,500 సెంటిమెంటు స్థాయి దాటింది. గురువారం డిసెంబర్ సిరీస్ ముగియనుండటంతో రోజంతా కన్సాలిడేట్ అయిన మార్కెట్లు చివర్లో పుంజుకున్నాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 70 పాయింట్లు పెరిగి 34,010 వద్ద నిలవగా.. నిఫ్టీ 38 పాయింట్లు జమచేసుకుని 10,531 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(1.79%), లోహ(1.18%), హెల్త్ కేర్(0.59%), మౌలిక రంగం(0.53%) లాభపడిన వాటిలో ఉన్నాయి. మరో వైపు బ్యాంకింగ్, పవర్ రంగాలు నష్టాలకు గురయ్యాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి. యెస్ బ్యాంక్(1.89%), భారతీ ఎయిర్టెల్ (+ 1.72%), సన్ ఫార్మా (+ 1.24%), టాటా స్టీల్ (+ 1.18%) ఆసియా పెయింట్స్ (+ 1.08%) బాగా లాభపడ్డాయి., ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఎన్టిపిసి -1.56 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు (-0.88 శాతం), ఎం అండ్ ఎం (-0.88 శాతం), హీరో మోటో కార్ప్ (-0.87 శాతం), కోల్ ఇండియా (-0.81 శాతం) ముందున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications