వచ్చే ఏడాది జనవరి నుంచి 4జీ సేవలను ప్రారంభించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. మొదట కేరళ రాష్ట్రంతో పాటు ఒడిశాలో ఈ సేవలను ఆరంభించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్,ఎండీ అనుపమ్ శ్రీవాస్తవ చ
వచ్చే ఏడాది జనవరి నుంచి 4జీ సేవలను ప్రారంభించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. మొదట కేరళ రాష్ట్రంతో పాటు ఒడిశాలో ఈ సేవలను ఆరంభించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్,ఎండీ అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు. కేరళలో 4జీ సేవలు ప్రారంభించాక 3జీ కవరేజీ తక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టుతామని అన్నారు.
ఇప్పటికే భారీ ఎయిర్టెల్, వోడాఫోన్, జియో 4జీ సేవలను ప్రారంభించేశాయి. ఇప్పుడు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సైతం వీటికి పోటీగా నిలవనుంది. ప్రస్తుతం 2100 మెగాహెర్జ్ట్ బ్యాండ్‌లో బీఎస్ఎన్ఎల్‌కు 5 మెగాహెర్ట్జ్ స్ప్రెక్ట్రం మాత్రమే ఉంది. 4జీ సేవల ప్రారంభానికి ఈ స్పెక్ట్రం సరిపోనప్పటికీ దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించాలంటే అదనపు స్పెక్ట్రం అవసరం అవుతుంది.

మరో 5 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రం కావాలని ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కోరుకున్న మేర స్పెక్ట్రం కేటాయింపు జరిగినట్లైతే బెంగుళూరు, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు 4జీ సేవలను క్రమక్రమంగా విస్తరిస్తామని శ్రీవాస్తవ వెల్లడించారు. 20185 మార్చి నాటికి 10,000 4జీ టవర్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications