For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశ‌వ్యాప్తంగా ముఖ్య న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు

దేశ‌వ్యాప్తంగా బుధ‌వారం బంగారం రేట్లు స్వ‌ల్పంగా పెరిగాయి. ముంబ‌యిలో 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.50 పెరిగి 22 క్యారెట్ల బంగారం రూ. 28,200 గాను, 24 క్యారెట్ల బంగారం రూ. 30,763గాను ప‌లుకుతోంది.

|

దేశ‌వ్యాప్తంగా బుధ‌వారం బంగారం రేట్లు స్వ‌ల్పంగా పెరిగాయి. ముంబ‌యిలో 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.50 పెరిగి 22 క్యారెట్ల బంగారం రూ. 28,200 గాను, 24 క్యారెట్ల బంగారం రూ. 30,763గాను ప‌లుకుతోంది. అదే విధంగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీ న‌గరంలో 10 గ్రాముల బంగారం ధ‌ర స్థిరంగా కొన‌సాగుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ.27,700గాను, 24 క్యారెట్ల బంగారం రూ.29,625.67గా ప‌లుకుతోంది. దేశ‌వ్యాప్తంగా వివిధ న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌ల‌ను ఈ కింద తెలుసుకోండి.

విజయవాడలో
22 క్యారెట్ గోల్డ్: రూ. 27460, 24 క్యారెట్ గోల్డ్: రూ. 29956, సిల్వర్ ప్రైస్: రూ. 40300

విశాఖపట్నంలో
22 క్యారెట్ గోల్డ్: రూ. 27460, 24 క్యారెట్ గోల్డ్: రూ. 29956, సిల్వర్ ప్రైస్: రూ. 40300

హైద‌రాబాద్
22 క్యారెట్ గోల్డ్: రూ. 27460, 24 క్యారెట్ గోల్డ్:29956, వెండి ధ‌ర‌: 40300

బంగారం ధ‌ర‌లు

నగరం పేరు: అహ్మదాబాద్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28230,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30796,
వెండి ధర: రూ. 40300

నగరం పేరు: బెంగళూరు,
22 క్యారెట్ గోల్డ్: రూ. 26800,
24 క్యారెట్ గోల్డ్: రూ. 29236,
సిల్వర్ ప్రైస్: రూ. 38500

నగరం పేరు: భువనేశ్వర్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28800,
24 క్యారెట్ గోల్డ్: రూ. 31418,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

నగరం పేరు: చండీగఢ్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27800,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30327,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

నగరం పేరు: చెన్నై,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27460,
24 క్యారెట్ గోల్డ్: రూ. 29956,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

నగరం పేరు: కోయంబత్తూర్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27460,
24 క్యారెట్ గోల్డ్: రూ. 29956,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

నగరం పేరు: ఢిల్లీ,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27750,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30272,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

సిటీ పేరు: హైదరాబాద్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27460,
24 క్యారెట్ గోల్డ్: రూ. 29956,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

నగరం పేరు: జైపూర్,
22క్యారెట్ గోల్డ్: రూ. 28100,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30654,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

సిటీ పేరు: కేరళ,
22 క్యారెట్ గోల్డ్: రూ. 26700,
24 క్యారెట్ గోల్డ్: రూ. 29127,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

సిటీ పేరు: కోల్కతా,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28310,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30883,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

నగరం పేరు: లక్నో,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28100,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30654,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

నగరం పేరు: మదురై,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27460,
24 క్యారెట్ గోల్డ్: రూ. 29956,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

సిటీ పేరు: మంగళూరు,
22 క్యారెట్ గోల్డ్: రూ. 26800,
24 క్యారెట్ గోల్డ్: రూ. 29236,
సిల్వర్ ప్రైస్: రూ. 38500

నగరం పేరు: ముంబై,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28200,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30763,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

సిటీ పేరు: మైసూర్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 26800,
24 గోల్డ్: రూ. 29236,
సిల్వర్ ప్రైస్: రూ. 38500

నగరం పేరు: నాగపూర్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28200,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30763,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

నగరం పేరు: నాసిక్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28200,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30763,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

నగరం పేరు: పాట్నా,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28200,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30763,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

నగరం పేరు: పూణే,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28310,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30883,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

నగరం పేరు: సూరత్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28230,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30796,
వెండి ధర: రూ. 40300

నగరం పేరు: వ‌డోద‌ర,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28230,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30796,
వెండి ధర: రూ. 40300

నగరం పేరు: విజయవాడ,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27460,
24 క్యారెట్ గోల్డ్: రూ. 29956,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

సిటీ పేరు: విశాఖపట్నం,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27460,
24 క్యారెట్ గోల్డ్: రూ. 29956,
సిల్వర్ ప్రైస్: రూ. 40300

Read more about: gold బంగారం
English summary

దేశ‌వ్యాప్తంగా ముఖ్య న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు | gold rates today in India and andhra pradesh

Gold rates in India and andhra pradesh raised
Story first published: Thursday, December 21, 2017, 14:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X