For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్ ట్రేడింగ్లో అత్య‌ధికంగా లాభ‌ప‌డ్డ స్థిరాస్తి రంగం

సెన్సెక్స్ 59 పాయింట్లు(0.38%) దిగ‌జారి 39,777 వ‌ద్ద ముగియ‌గా మరో సూచీ నిఫ్టీ 19 పాయింట్లు క్షీణించి 10,444 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

|

వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్‌ 34,000 పాయింట్ల సమీపానికి చేరింది. ఒక ద‌శ‌లో 33,956ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 10,500 సమీపానికి చేరి 10,494 పాయింట్ల వ‌ర‌కూ వెళ్లింది. ఇంట్రాడేలో ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఆపై ట్రేడర్ల అప్రమత్తత కారణంగా మార్కెట్లు. కన్సాలిడేషన్‌ బాట పట్టాయి.దీంతో మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల‌తో స‌రిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 59 పాయింట్లు(0.38%) దిగ‌జారి 39,777 వ‌ద్ద ముగియ‌గా మరో సూచీ నిఫ్టీ 19 పాయింట్లు క్షీణించి 10,444 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

 న‌ష్టాల్లో మార్కెట్లు

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(3.01%), లోహం(0.75%), ఇన్ఫ్రా(0.69%), మూల‌ధ‌న వ‌స్తువులు(0.64%) మాత్రం లాభ‌ప‌డ్డాయి. మ‌రో వైపు బ్యాంకింగ్(0.34%), ఆటో(0.3%), పీఎస్‌యూ(0.18%) న‌ష్ట‌పోయాయి.
సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో విప్రో(1.54%), ఓఎన్జీసీ(1.46%), హీరో మోటోకార్ప్(1.18%), ఎల్ అండ్ టీ(1.06%), ఇన్ఫోసిస్(0.85%) బాగా ముందుండ‌గా, మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో డాక్ట‌ర్ రెడ్డీస్(1.8%), భార‌తీ ఎయిర్టెల్(1.45%), టాటా స్టీల్(1.09%), హెచ్‌డీఎఫ్‌సీ(0.98%),హెచ్‌డీఎఫ్‌సీ(0.91%) ముందున్నాయి.

English summary

మార్కెట్ ట్రేడింగ్లో అత్య‌ధికంగా లాభ‌ప‌డ్డ స్థిరాస్తి రంగం | markets down fall with slight losses

The Sensex and Nifty fell for the first time in five sessions on Wednesday after hitting record highs earlier, as caution set in ahead of the release of the minutes from the Reserve Bank of India's policy meeting earlier this month.
Story first published: Wednesday, December 20, 2017, 16:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X