భారీ నష్టాలతో మార్కెట్లు ప్రారంభం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ మార్కెట్లు తీవ్రంగా స్పందించాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఏకపక్షంగా భాజపా గెలుస్తుందన్న అంచనాలకు భిన్నంగా కౌంటింగ్లో కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు ఆధిక్యం కొన
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ మార్కెట్లు తీవ్రంగా స్పందించాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఏకపక్షంగా భాజపా గెలుస్తుందన్న అంచనాలకు భిన్నంగా కౌంటింగ్లో కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు ఆధిక్యం కొనసాగించడంతో మార్కెట్లు ఆరంభంలోనే భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఇటీవల మోడీ నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలకు భాజపా ప్రజలు ఎటు మొగ్గుచూపుతారోనన్న ఆందోళన ఇన్వెస్టర్లను భయపెట్టింది.

మార్కెట్ ప్రారంభమవగానే ఒక్కసారిగా 650 పాయింట్ల వరకూ సెన్సెక్స్ నష్టపోయింది. తొలిరౌండ్లో ఏకపక్షంగా భాజపా సాగుతుందనుకుంటే కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుండటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు సాగించేందుకు మొగ్గుచూపారు.
మార్కెట్ పరిస్థితి ఇలా ఉంది. 9.44 సమయానికి సెన్సెక్స్ 89 పాయింట్లు నష్టపోయి 33,374.79 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 20 పాయింట్లు కోల్పోయి 10,313 వద్ద ట్రయల్ అవుతోంది.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications