తెలుగుతో సహా స్థానిక భాషల్లో వోడాఫోన్ ప్లాన్ వివరాలు
వివిధ సంస్థలతో పోటాపోటీగా వోడాఫోన్ తన వినియోగదారులకు రూ.179 ప్లాన్‌ను పరిచయం చేసింది. వోడాఫోన్ సూపర్ ప్లాన్ పేరుతో బీహార్, జార్ఖండ్ రాష్ట్ర వాసులకు ఈ ప్లాన్‌ను తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తమ విలువైన వినియోగదారుల కోసం నూతన సేవలు పరిచయం చేస్తున్నామని వొడాఫోన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇకపై తమ ఖాతాదారులు ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలను తెలుగు, హిందీ భాషల్లో పొందవచ్చని ఆ కంపెనీ తెలుగు రాష్ట్రాల బిజినెస్ హెడ్ శివన్ భార్గవ తెలిపారు. సరైన ఎంపిక విధానాన్ని సరళతరం చేయడంతో పాటుగా స్వతంత్య్రంగా నిర్ణయం అవకాశం కలుగుతుందన్నారు. ఇప్పటి వరకు ఈ కంపెనీ ఆంగ్లంలో మాత్రమే తమ ప్లాన్లను వివరించేది.

వివిధ సంస్థలతో పోటాపోటీగా వోడాఫోన్ తన వినియోగదారులకు రూ.179 ప్లాన్‌ను పరిచయం చేసింది. వోడాఫోన్ సూపర్ ప్లాన్ పేరుతో బీహార్, జార్ఖండ్ రాష్ట్ర వాసులకు ఈ ప్లాన్‌ను తీసుకొచ్చారు. ఈ ప్లాన్ ప్రకారం 28 రోజుల పాటు అపరిమిత 2జీడేటా ఉచితంగా అందిస్తారు. అంతే కాకుండా 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ స్థానికంగ, దేశవ్యాప్తంగా ఉచితం, యూజర్లు ఏ నెట్వర్క్ కైనా తమ కాల్స్ వినియోగించుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications