దేశంలో టోకు వస్తువులకు సంబంధించిన ద్రవ్యోల్బణం నవంబరులో 3.93 శాతానికి పెరిగింది. అక్టోబర్లో ఈ ద్రవ్యోల్బణం 3.59 శాతంగా ఉంది.
దేశంలో టోకు వస్తువులకు సంబంధించిన ద్రవ్యోల్బణం నవంబరులో 3.93 శాతానికి పెరిగింది. అక్టోబర్లో ఈ ద్రవ్యోల్బణం 3.59 శాతంగా ఉంది. ఆహార వస్తువులకు సంబంధించిన టోకు ద్రవ్యోల్బణం గతేడాదితో పోలిస్తే 4.10%కి పెరిగింది. ఇది నవంబరులో 3.23%గా ఉంది.

టోకు ద్రవ్యోల్బణ రేటును, ట్రేడర్లు, హోల్ సేల్ వ్యాపారులు వస్తువులను కొనేదాని ఆధారంగా లెక్కిస్తారు. ప్రస్తుతం గణాంకాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ముఖ్యంగా ఆహార వస్తువులు, బీటెల్ లీవ్స్, గుడ్లు, పండ్లు, కూరగాయలు వంటివి పెరగడంతో మొత్తం టోకు ధరల ద్రవ్యోల్బణం ఎగబాకింది. అంతే కాకుండా గత నెల కాలంలో మొత్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం సైతం ఇందుకు కారణం అయింది.
కూరగాయలు టోకుగా నవంబరులో 1.8% పెరిగాయి.
ఆహారేతర వస్తువులన్నీ దాదాపు 1.9% పెరిగాయి. ఇంకా చర్మ శుద్ది పరికరాలు(35%), పశువుల దాణా(10%), రబ్బరు(4%), సిల్క్(4%), జూట్(4%) వంటివి సైతం గణనీయమైన పెరుగుదలను కనబరిచాయి.
ఇంధన ద్రవ్యోల్బణం, విద్యుత్ ధరల పెరుగుదల సైతం ఒక్కోటి నవంబరులో 1.6% మేర పెరిగాయి.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications