పెరిగిన విదేశీ మారక నిల్వలు
ప్రస్తుత దేశంలో ఉన్న మొత్తం విదేశీ మారక నిల్వలు రూ.25.85లక్షల కోట్లు(401.84 బిలియన్ డాలర్లు)గా ఉన్నాయి.
డిసెంబరు 1,2017 నాటికి అధికారిక సమాచారం ప్రకారం భారతదేశ విదేశీ మారక నిల్వలు 1.20 బిలియన్ డాలర్లు పెరిగాయి. ప్రస్తుత దేశంలో ఉన్న మొత్తం విదేశీ మారక నిల్వలు రూ.25.85లక్షల కోట్లు(401.84 బిలియన్ డాలర్లు)గా ఉన్నాయి. నవంబరు 24తో ముగిసిన మారానికి దేశంలోని విదేశీ మారక నిల్వలు 400.74 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం మన వద్ద ఉంటే విదేశీ మారక నిల్వల్లో విదేశీ కరెన్సీ ఆస్తులు, బంగారు నిల్వలు, ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) వంటివి ఉంటాయి. వీటిల్లో డిసెంబరు 1తో ముగిసిన వారానికి విదేశీ కరెన్సీ ఆస్తులు 1.5 బిలియన్ డాలర్లు పెరిగి 377.45 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆర్బీఐ నివేదించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. విదేశీ కరెన్సీ ఆస్తుల్లో అమెరికా డాలర్లతో పాటు, ఇతర ముఖ్య అంతర్జాతీయ కరెన్సీలు ఉంటాయి.

ఇంకా దేశంలోని బంగారు నిల్వలు 36.5 మిలియన్ డాలర్లు పెరిగి 20.70 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇంకా ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) 4.9 మిలియన్ డాలర్లు పెరిగి 1.50 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. ఐఎంఎఫ్ వద్ద దేశ కరెన్సీ హక్కులు 7.4 మిలియన్ డాలర్లు పెరిగి 2.28 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications