ఇకపై యూఏఎన్ యాక్టివేట్ అయి ఉంటే ఈపీఎఫ్ ఖాతాలో సొమ్మును మొత్తం ఒకే దాని కిందకు మార్చుకోవచ్చు.అయితే యూఏఎన్ మెంబర్ పోర్టల్‌లో పీఎఫ్ చందాదారులు యూఏన్, మెంబయి ఐడీ, మొబైల్ నంబరు వంటి వివరాలు కచ్చిత
4 కోట్లకు పైగా ఉన్న పీఎఫ్ ఖాతా దారులకు శుభవార్త. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో తమ ఖాతాదారులకు ఓ సరికొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తమ పాత ఖాతాలను కొత్త యూఏఎన్‌లో కలిపేసుకోవచ్చు.

ఒక ఉద్యోగికి-ఒకే ఈపీఎఫ్ ఖాతా అన్న లక్ష్యంలో భాగంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. గరిష్ఠంగా 10 పాత ఖాతాల వరకు ప్రస్తుత యూనివర్సల్ పోర్టబుల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)లో విలీనం చేసుకునే వెసులుబాటును ఈపీఎఫ్‌వో కల్పించడం గమనార్హం. ఉద్యోగంలో భాగంగా సంస్థలు మారడం సర్వసాధారణమే. అలా మారినప్పుడు పాత ఖాతాలు, అందులోని మొత్తాలు అలాగే ఉండిపోతుండగా, ఇప్పుడు కొత్త ఖాతాలోకి మళ్లించుకోవచ్చు. ఇదివరకూ ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు ప్రతిసారి ప్రత్యేకంగా క్లెయిం కోసం అభ్యర్థించాల్సి వచ్చేది. పీఎఫ్ నియంత్రణ సంస్థ డిజిటల్ బాట పట్టిన తర్వాత కొంత మంది ఆన్‌లైన్ బదిలీ సదుపాయం ఉపయోగించుకుంటున్నారు.
ఇకపై యూఏఎన్ యాక్టివేట్ అయి ఉంటే ఈపీఎఫ్ ఖాతాలో సొమ్మును మొత్తం ఒకే దాని కిందకు మార్చుకోవచ్చు.అయితే యూఏఎన్ మెంబర్ పోర్టల్‌లో పీఎఫ్ చందాదారులు యూఏన్, మెంబయి ఐడీ, మొబైల్ నంబరు వంటి వివరాలు కచ్చితంగా సమర్పించాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications