For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈ రోజు బంగారం ధ‌ర‌లు

గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 తగ్గి రూ.27,640కి చేరింది. ఇక రెండు రోజులుగా భారీగా తగ్గిన వెండి ధర గురువారం కూడా తగ్గింది.

|

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (07.12.17) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధర.. నేడు (డిసెంబర్ 7) మరోసారి తగ్గింది. గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 తగ్గి రూ.27,640కి చేరింది. ఇక రెండు రోజులుగా భారీగా తగ్గిన వెండి ధర గురువారం కూడా తగ్గింది. కిలో వెండి ధరపై రూ.200 తగ్గి రూ.40,300కి చేరింది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌ముఖ న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌ల‌ను ఈ కింద తెలుసుకోండి

 బంగారం ధ‌ర‌లు

బంగారం రేట్లు: 2017-12-07
న‌గ‌రం పేరు: హైదరాబాద్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27580,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30087,
సిల్వర్ ప్రైస్: రూ. 40200
నగరం పేరు: విజయవాడ
22 క్యారెట్ గోల్డ్: రూ. 27580,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30087,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

సిటీ పేరు: విశాఖపట్నం,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27580,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30087,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

నగరం పేరు: అహ్మదాబాద్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28400,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30981,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

నగరం పేరు: బెంగళూరు,
22 క్యారెట్ గోల్డ్: రూ. 26970,
24 క్యారెట్ గోల్డ్: రూ. 29421,
వెండి ధర: రూ. 40200

నగరం పేరు: భువనేశ్వర్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 29000,
24 క్యారెట్ గోల్డ్: రూ. 31636,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

నగరం పేరు: చండీగఢ్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27850,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30381, సిల్వర్ ప్రైస్: రూ. 40200

నగరం పేరు: చెన్నై,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27580,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30087,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

నగరం పేరు: కోయంబత్తూర్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27580,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30087,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

నగరం పేరు: ఢిల్లీ,
22 క్యారెట్ గోల్డ్: రూ. 27900,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30436,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

నగరం పేరు: జైపూర్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28270,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30840,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

సిటీ పేరు: కేరళ,
22 క్యారెట్ గోల్డ్: రూ. 26970,
24 క్యారెట్ గోల్డ్: రూ. 29421,
వెండి ధర: రూ. 40200

సిటీ పేరు: కోల్కతా,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28490,
24 క్యారెట్ గోల్డ్: రూ. 31080,
వెండి ధర: రూ. 40200

నగరం పేరు: లక్నో,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28270,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30840,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

నగరం పేరు: మదురై,
22క్యారెట్ గోల్డ్: రూ. 27580,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30087,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

సిటీ పేరు: మంగళూరు,
22 క్యారెట్ గోల్డ్: రూ. 26970,
24 క్యారెట్ గోల్డ్: రూ. 29421,
వెండి ధర: రూ. 40200

నగరం పేరు: ముంబై,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28520,
24 క్యారెట్ గోల్డ్: రూ. 31112,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

సిటీ పేరు: మైసూర్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 26970,
24 క్యారెట్ గోల్డ్: రూ. 29421,
వెండి ధర: రూ. 40200

నగరం పేరు: నాగపూర్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28520,
24 క్యారెట్ గోల్డ్: రూ. 31112,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

నగరం పేరు: నాసిక్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28520,
24 క్యారెట్ గోల్డ్: రూ. 31112,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

నగరం పేరు: పాట్నా,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28520,
24 క్యారెట్ గోల్డ్: రూ. 31112,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

నగరం పేరు: పూణే,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28490,
24 క్యారెట్ గోల్డ్: రూ. 31080,
వెండి ధర: రూ. 40200

నగరం పేరు: సూరత్,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28400,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30981,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

నగరం పేరు: వ‌డోదర,
22 క్యారెట్ గోల్డ్: రూ. 28400,
24 క్యారెట్ గోల్డ్: రూ. 30981,
సిల్వర్ ప్రైస్: రూ. 40200

Read more about: gold బంగారం
English summary

దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈ రోజు బంగారం ధ‌ర‌లు | gold rates today in Andhra pradesh and Telangana

Today gold rates in India slipped down compared to the previous price. According to reporst from international market the dollar price moved up.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X