For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్బీఐ స‌మీక్ష‌కు ముందు.. అప్ర‌మ‌త్త‌త‌... స్వ‌ల్ప న‌ష్టాలు

రేపు ఆర్బీఐ ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి స‌మీక్ష ఉండటంతో మ‌దుప‌ర్లు ఆచితూచి వ్య‌వ‌హ‌రించారు. దీంతో సెన్సెక్స్ 67 పాయింట్లు న‌ష్ట‌పోయి 32,802 వ‌ద్ద స్థిర‌ప‌డ‌గా నిఫ్టీ 9 పాయింట్ల న‌ష్టంతో 10,118 వ‌ద్ద ముగిసింది. బ

|

రేపు ఆర్బీఐ ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి స‌మీక్ష ఉండటంతో మ‌దుప‌ర్లు ఆచితూచి వ్య‌వ‌హ‌రించారు. దీంతో సెన్సెక్స్ 67 పాయింట్లు న‌ష్ట‌పోయి 32,802 వ‌ద్ద స్థిర‌ప‌డ‌గా నిఫ్టీ 9 పాయింట్ల న‌ష్టంతో 10,118 వ‌ద్ద ముగిసింది. బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ప‌వ‌ర్(1.06%), లోహ రంగం(0.85%) న‌ష్ట‌పోగా మ‌రో వైపు బ్యాంకింగ్, హెల్త్‌కేర్, టెలికాం రంగాలు స్వ‌ల్పంగా లాభ‌ప‌డ్డాయి.

 స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు

బీఎస్ఈ సెన్సెక్స్లో లాభ‌ప‌డిన వాటిలో బ‌జాజ్ ఫైనాన్స్(1.88%), యెస్ బ్యాంక్(1.81%), ఎస్బీఐ(1.75%), రిల‌యన్స్(1.34%), భార‌తీ ఎయిర్టెల్(1.31%) ముందుండ‌గా మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో హీరో మోటో కార్ప్(2.24%), విప్రో(2.40%), ఓఎన్జీసీ(1.76%), టాటా స్టీల్‌(1.76%), యూపీఎల్(1.73%) ప్ర‌ధానంగా ఉన్నాయి.

English summary

ఆర్బీఐ స‌మీక్ష‌కు ముందు.. అప్ర‌మ‌త్త‌త‌... స్వ‌ల్ప న‌ష్టాలు | markets ended with marginal losses

BSE Senex down by 67 points
Story first published: Tuesday, December 5, 2017, 17:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X