ట్రేడింగ్ ప్రారంభం రోజున 3.50% ఎగసిన భారత్ 22 ఈటీఎఫ్
భారత్-22 ఈటీఎఫ్ ఫండ్‌కు మార్కెట్లలో మొదటి రోజే మంచి స్పందన వచ్చింది. ఇష్యూ ధర రూ.35.97 కంటే 3.50%అదనంగా రూ.37.23 రేటుతో మార్కెట్లలో ట్రేడింగ్‌ను ప్రారంభించింది.
భారత్-22 ఈటీఎఫ్ ఫండ్‌కు మార్కెట్లలో మొదటి రోజే మంచి స్పందన వచ్చింది. ఇష్యూ ధర రూ.35.97 కంటే 3.50%అదనంగా రూ.37.23 రేటుతో మార్కెట్లలో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిజానికి ఉదయం బీఎస్ఈలో ఒక్కో యూనిట్ 36.30 వద్ద ఈ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ లిస్టయింది. ఈ నెల 14-17 తేదీల మధ్య ఈ ఈటీఎఫ్‌ను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

బీఎస్ఈ ఎక్స్చేంజీలో ఈ ఈటీఎఫ్ బీ గ్రూప్‌లో 540787 నంబరుతో కేటాయింపును అందుకుంది. మొత్తం నాలుగు సార్లు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంచగా మొదట రూ.8000 కోట్ల మేర ఇష్యూ జారీ అయింది. అయితే ప్రభుత్వం ఇష్యూ సైజును రూ.14,500 కోట్లకు పెంచింది. దీంతో ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.14వేల కోట్లను సేకరించినట్లయింది. ఇందులో మూడింట ఒక వంతు విదేశీ సంస్థాగత మదుపర్ల నుంచి స్వీకరించారు. రిటైల్ మదుపర్ల నుంచి 1.45 రెట్లు, పదవీ విరమణ నిధులకు సంబంధించిన ఫండ్ల నుంచి 1.50
రెట్లు, సంస్థాగతేతర మదుపరులు, అర్హత గల సంస్థాగత కొనుగోలుదారులు(క్యూఐబీ) నుంచి 7 రెట్ల స్పందన ఈ ఈటీఎఫ్ ఫండ్‌కు లభించింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications