For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోలు డీజిల్ ధ‌ర‌లు

తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ ఉద‌య‌మే పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు అప్‌డేట్ చేస్తుంది. పెట్రోలు, డిజిల్‌, సీఎన్జీ, ఆటో గ్యాస్‌, ఏటీఎఫ్ ఇంధ‌న రేట్లు దేశంలో ఒక్కో న‌గ‌రాన్ని బ‌ట్టి మారుతూ ఉంటాయి. దేశంలోనూ, ఆంధ్ర‌ప్

|

ఈ ఏడాది జులై నెల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలను అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఏరోజుకారోజు మార్చే విధానం అమల్లోకి వ‌చ్చింది. దేశ‌వ్యాప్తంగా నిన్న‌టితో పోలిస్తే ఈ రోజు పెట్రోలు ధ‌ర‌లు త‌గ్గాయి. తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ ఉద‌య‌మే పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు అప్‌డేట్ చేస్తుంది. పెట్రోలు, డిజిల్‌, సీఎన్జీ, ఆటో గ్యాస్‌, ఏటీఎఫ్ ఇంధ‌న రేట్లు దేశంలో ఒక్కో న‌గ‌రాన్ని బ‌ట్టి మారుతూ ఉంటాయి. దేశంలోనూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, హైద‌రాబాద్‌లోను ఇంధ‌న ధ‌ర‌ల‌ను కింద తెలుసుకోండి.

ఇంటి వ‌ద్ద కూర్చొచే ఆన్‌లైన్ ద్వారా డ‌బ్బు సంపాద‌నకు 10 మార్గాలుఇంటి వ‌ద్ద కూర్చొచే ఆన్‌లైన్ ద్వారా డ‌బ్బు సంపాద‌నకు 10 మార్గాలు

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఢిల్లీ న‌గరంలో :

పెట్రోలు ధ‌ర‌: 69.36

డీజిల్ ధ‌ర‌: 58.33

కోల్‌క‌త న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 72.12

డీజిల్ ధ‌ర‌: 60.99

ముంబ‌యి న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 76.52

డీజిల్ ధ‌ర‌: 60.96

చెన్నై న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌:71.88

డీజిల్ ధ‌ర‌: 61.43

హైద‌రాబాద్ న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 73.44

డీజిల్ ధ‌ర‌: 63.37

బెంగుళూరు:

పెట్రోలు ధ‌ర‌: 70.43

డీజిల్ ధ‌ర‌: 59.12

న‌వంబ‌ర్ 25న దేశవ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్‌ ధ‌ర‌లు ఇవి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో న‌వంబ‌ర్ 25న పెట్రోలు ధ‌ర రూ.75.78గా ఉంది.

అదే విధంగా డీజిల్ ధ‌ర లీట‌రుకు రూ. 65.33గా ఉంది.

ఇందులోనే ఎక్స్సైజ్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌న్నులు క‌లిసి ఉంటాయి.

నిన్న‌టి రోజుతో పోలిస్తే పెట్రోలు 5పైస‌లు త‌గ్గింది. డీజిల్ ధ‌ర‌లు మార‌లేదు

రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెట్రోలు ధ‌ర‌లు

రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెట్రోలు ధ‌ర‌లు

అనంత‌పురం: రూ. 75.50

చిత్తూరు: రూ. 75.85

క‌డ‌ప : రూ. 74.85

క‌ర్నూలు : రూ. 75.71

రాయ‌ల‌సీమ జిల్లాల్లో డీజిల్‌ ధ‌ర‌లు

రాయ‌ల‌సీమ జిల్లాల్లో డీజిల్‌ ధ‌ర‌లు

అనంత‌పురం: రూ. 65.45

చిత్తూరు: రూ. 65.72

క‌డ‌ప : రూ. 64.82

క‌ర్నూలు : రూ. 65.64

కోస్తా ఆంధ్ర‌లో పెట్రోలు ధ‌ర‌లు

కోస్తా ఆంధ్ర‌లో పెట్రోలు ధ‌ర‌లు

నెల్లూరు : 75.73

ఒంగోలు: 74.91

గుంటూరు: 75.50

మ‌చిలీప‌ట్నం: 75.57

ఏలూరు: 75.52

విశాఖ‌ప‌ట్నం(వైజాగ్‌): 74.65

విజ‌య‌న‌గరం: 74.97

శ్రీ‌కాకుళం: 75.31

కోస్తా ఆంధ్ర‌లో డీజిల్ ధ‌ర‌లు

కోస్తా ఆంధ్ర‌లో డీజిల్ ధ‌ర‌లు

నెల్లూరు : 65.61

ఒంగోలు :64.87

గుంటూరు :65.44

మ‌చిలీప‌ట్నం :65.50

ఏలూరు :65.44

విశాఖ‌ప‌ట్నం(వైజాగ్‌) :64.61

విజ‌య‌న‌గ‌రం : 64.90

శ్రీ‌కాకుళం: 65.22

Read more about: petrol diesel
English summary

తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోలు డీజిల్ ధ‌ర‌లు | today petrol price in andhra pradesh and hyderabad

today petrol price in andhra pradesh and hyderabad on November 25th
Story first published: Saturday, November 25, 2017, 11:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X