ప్రజలకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ధరల నియంత్రణ సంస్థ(ఎన్పీపీఏ) శుభవార్త అందించింది. క్యాన్సర్, నొప్పి సంబంధిత, గుండె జబ్బులు,చికిత్సకు సంబంధించిన, చర్మ సంబంధిత వ్యాధులు వంటి ముఖ్యమైన ప్రజల
ప్రజలకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ధరల నియంత్రణ సంస్థ(ఎన్పీపీఏ) శుభవార్త అందించింది. క్యాన్సర్, నొప్పి సంబంధిత, గుండె జబ్బులు,చికిత్సకు సంబంధించిన, చర్మ సంబంధిత వ్యాధులు వంటి ముఖ్యమైన ప్రజలకు అసవరమైన 51 రకాల మందులపై 53 శాతం తగ్గిస్తున్నట్లు ఎన్పీపీఏ ప్రకటించింది. 36 రకాల మందుల ధరలను గరిష్టంగా నిర్ణయించినట్లు ఎన్పీపీఏ తెలిపింది. మరో 15 రకాల మందుల ధరలను సవరించినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం తగ్గించిన మందుల ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎన్పీపీఏ స్పష్టం చేసింది.మారిన మందుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రజలకు అత్యవసరమైన మందుల ధరలను ఖరారు చేస్తూ 2013లో ఎన్పీపీఏ ఒక ఆదేశాన్ని ఇచ్చింది. ఈ నియంత్రణ ఆదేశాల ప్రకారం నియంత్రణ లేని మందులకు సంబంధించి మందుల తయారీ కంపెనీలు ఏటా 10% వరకూ ధరలు పెంచేందుకు అనుమతి ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications