స్మార్ట్ ఫోన్లకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్న పేటీఎమ్ మాల్
స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదార్లకు మొబైల్ చోరీలు, మొబైల్ డ్యామేజీల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ అందించనున్నట్లు పేటీఎం మాల్ ప్రకటించింది. ప్రమాదవశాత్తు జరిగే నష్టాల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు రక్షణ ల
స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదార్లకు మొబైల్ చోరీలు, మొబైల్ డ్యామేజీల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ అందించనున్నట్లు పేటీఎం మాల్ ప్రకటించింది. ప్రమాదవశాత్తు జరిగే నష్టాల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు రక్షణ లభిస్తుందని వాలెట్ దిగ్గజం పేటీఎమ్ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా ఫోన్ తెరకు ఏర్పడే నష్టం, లిక్విడ్ నష్టం, చోరీ సహా వివిధ ప్రమాదాల నుంచి సంభవించే నష్టాలకు నష్టపరిహారాన్ని బీమా పాలసీ చెల్లిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కాలపరిమితి ఏడాది పాటు బీమా ఉంటుందని ఈ-కామర్స్ సంస్థ వెల్లడించింది.ఈ సేవలు పొందడానికి ఫోన్ మొత్తం ధరలో 5 శాతం మేర ఖర్చవుతుందని పేటీఎం మాల్ వివరించింది. యాపిల్, షియామీ, మోటరోలా, వివో, ఓపోతో పాటు వివిధ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్లకు ఈ ఆఫర్ లభించనుంది.

''ప్రస్తుతం మన జీవితంలో మొబైల్ ఫోన్లు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కొత్త స్మార్ట్ ఫోన్లు కొనేందుకు మనం ఎంతో వెచ్చిస్తున్నాం. ప్రమాదవశాత్తూ అది ఏమైనా అయినా, లేదా చోరీకి గురైనా మనం ఆర్ఘికంగా చాలా నష్టపోతాం. మళ్లీ కొత్త ఫోన్ కొనుగోలు కోసం ఎంతో ఖర్చవుతుంద''ని పేటీఎమ్ సీవోవో అమిత్ సిన్హా అన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications