ముంబయిలో భారీ ఆర్డర్ దక్కించుకున్న ఎల్ అండ్ టీ కన్‌స్ట్రక్చన్స్
దేశీయ నిర్మాణ,ఇంజనీరింగ్ దిగ్గజం లార్సెన్&టుబ్రో (ఎల్ అండ్ టీ)కి చెందిన ఎల్ అండ్ టీ కన్‌స్ట్రక్చన్స్ భారీ ఆర్డర్లను దక్కించుకుంది. ముంబై ట్రాన్స్హార్బర్లింక్ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర మ
దేశీయ నిర్మాణ,ఇంజనీరింగ్ దిగ్గజం లార్సెన్&టుబ్రో (ఎల్ అండ్ టీ)కి చెందిన ఎల్ అండ్ టీ కన్‌స్ట్రక్చన్స్ భారీ ఆర్డర్లను దక్కించుకుంది. ముంబై ట్రాన్స్హార్బర్లింక్ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర మెట్రోపాలిటిన్ రిజన్ డెవెలప్మెంట్ ఆథారిటీ(ఎంఎంఆర్డీఏ)నుంచి రూ.8650 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకున్నట్లు ఎల్ అండ్ టీ తెలిపింది.

ఆర్డర్లలో భాగంగా ఎల్ అండ్ టీ కన్‌స్ట్రక్చన్స్ ముంబై మెయిన్‌లాండ్, నవీముంబై ప్రాంతాలను కలుపుతూ మధ్య 21.8 కి.మీటర్ల స్టీల్ వంతెనను నిర్మించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ సీఈఓ మాట్లాడుతూ ''ముంబై మెయిన్‌లాండ్, నవీముంబైల మధ్య మేము నిర్మించే ఈ వంతెన ముంబై ఆర్థికంగా మరింత బలపడుతుందని మేము నమ్ముతున్నాం. మాపై విశ్వాసాన్ని ఉంచి మాకు ఈ ప్రాజెక్ట్‌కు అప్పగించిన ఎంఎంఆర్డీఏ సంస్థకు మా చక్కటి పనితీరుతో సమాధానం చెపుతామని''తెలిపారు.
ఎల్ అండ్ టీ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. ఈ సంస్థ ఛైర్మన్‌గా ఏఎం నాయక్ వ్యవహరిస్తున్నారు. ఎండీగా ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications