నవంబరుతో రెండో వారంలో పెరిగిన విదేశీ మారక నిల్వలు
ఆర్బీఐ విడుదల చేసిన సమాచారం ప్రకారం సమీక్షిస్తున్న వారానికి ఫారెక్స్ నిల్వలు 554.2 మిలియన్ డాలర్లు పెరిగి రూ.25.92 లక్షల కోట్ల(399.29బిలియన్ డాలర్ల)కు చేరాయి.
నవంబర్ 10 తో ముగిసిన వారానికిదేశ విదేశీ మారక నిల్వలు స్వల్పంగా పెరిగాయి. ఆర్బీఐ విడుదల చేసిన సమాచారం ప్రకారం సమీక్షిస్తున్న వారానికి ఫారెక్స్ నిల్వలు 554.2 మిలియన్ డాలర్లు పెరిగి రూ.25.92 లక్షల కోట్ల(399.29బిలియన్ డాలర్ల)కు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులలో స్వల్ప పెరుగదల ఉండడమే ఇందుకు కారణం. ఈ వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 555.8 మిలియన్ డాలర్లు పెరిగి 374.87 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

సమీక్షిస్తున్న వారంలో బంగారం నిల్వలు అంతకుముందు వారంతో పోలిస్తే రూ.1.31 లక్షల కోట్లు(20.26 బిలియన్ డాలర్ల) వద్ద యథాతథంగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ 18 లక్షల డాలర్లు తగ్గి 1.489 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications