దేశ సావరిన్ రేటింగ్‌ను 13ఏళ్ల తరువాత అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ స్టాక్ మార్కెట్లలో సరికొత్త జోష్ కనిపించింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి.
దేశ సావరిన్ రేటింగ్‌ను 13ఏళ్ల తరువాత అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ స్టాక్ మార్కెట్లలో సరికొత్త జోష్ కనిపించింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్ క్వాడ్రపుల్ సెంచరీ సాధించి తొలుత 33,520 పాయింట్లను అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 10,340ను దాటేసింది. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 236 పాయింట్లు బలపడి 33,343 వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 69 పాయింట్లు పుంజుకుని 10,284 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభపడ్డ షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి. టాటా పవర్(5.02%), సిప్లా(2.64%),హెచ్డీఎఫ్సీ(2.23%) మారుతి సుజుకి(2.15%), టాటాస్టీల్(2.14%) అత్యధికంగా లాభాలు ఆర్జించాయి. ఇంకా లాభపడిన వాటిలో టాట మోటార్స్(1.92%), ఐసీఐసీఐ బ్యాంకు(1.86%) ఉన్నాయి.ఇన్ఫోసిస్(2.09%), టిసిఎస్ (-1.33%) నష్టపోయిన వాటిలో ముందున్నాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications