ఎయిటెల్లో టాటా టెలిసర్వీసెస్ విలీనానికి మరో ముందడుగు
టెలికాం సంస్థలు నష్టాలు తెచ్చుకుంటున్నందు వల్ల అయితే విలీనం, లేదా అసలు ఈ రంగం నుంచే తప్పుకోవడం చేస్తున్నాయి. ఇదే క్రమంలో టాటా టెలిసర్వీసెస్ ఎటువంటి లాభ, నష్ట ప్రాతిపదిక లేకుండా ఎయిర్టెల్ స
తమ వ్యాపారాన్ని ఎయిర్‌టెల్‌కు విక్రయించేందుకైటాటా టెలిసర్వీసెస్‌కు కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలిపింది. టెలికాం సంస్థలు నష్టాలు తెచ్చుకుంటున్నందు వల్ల అయితే విలీనం, లేదా అసలు ఈ రంగం నుంచే తప్పుకోవడం చేస్తున్నాయి. ఇదే క్రమంలో టాటా టెలిసర్వీసెస్ ఎటువంటి లాభ, నష్ట ప్రాతిపదిక లేకుండా ఎయిర్టెల్ సంస్థకు తమ వ్యాపారాన్ని అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.టాటా టెలికాం వ్యాపారం భారతీ ఎయిర్టెల్ చేతికి

ఈ ఒప్పందలో భాగంగా టాటా టెలి సర్వీసెస్, టాటా టెలి సర్వీసెస్ మహారాష్ట్ర దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ సొంతం కానున్నాయి. దీనితో పాటు 19 సర్కిళ్లలో ఉన్న టాటా టెలికాం వ్యాపారం ఎయిర్టెల్ స్వాధీనం అవనుంది. తద్వారా 4 కోట్ల మంది చందాదారులు దిగ్గజ టెలికాం సంస్థకు జత చేరుతున్నారు.అలాగే టిటిఎస్‌ఎల్‌కు చెందిన 178.5 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్, 1800, 2100, 850 మెగా హెర్ట్జ్ బ్యాండ్లు ఎయిర్టెల్ సొంతమవుతాయి. టాటా గ్రూప్‌కు 19 సర్కిళ్లలో 4జీ స్పెక్ట్రం ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications