ఒక్కో రాష్ట్రంలో,నగరంలో ఒక్కో విధంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఉంటాయి. దేశంలోని ముఖ్య నగరాలు, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య ప్రాంతాల్లో పెట్రోలు, డీజిల్ దరలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో ఒక్కో రాష్ట్రంలో స్థానిక పన్నుల వ్యవస్థ ఒక్కో విధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎక్సైజ్ పన్ను,అమ్మకం పన్ను వేర్వేరుగా ఉంటుండగా కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, సెస్సులు దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. వీటి ప్రభావం ముఖ్య ఇంధనాలైన పెట్రోలు, డీజిల్ మీద ఉంటుంది. జీఎస్టీ పరిధిలోకి పెట్రోలు,డీజిల్‌ను తెచ్చే ప్రయత్నం జరగలేదు. అందుకే ఒక్కో రాష్ట్రంలో,నగరంలో ఒక్కో విధంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఉంటాయి. దేశంలోని ముఖ్య నగరాలు, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య ప్రాంతాల్లో పెట్రోలు, డీజిల్ దరలను ఇక్కడ తెలుసుకుందాం.

ప్రధాన నగరాల్లో పెట్రోలు,డీజిల్ ధరలు
ఢిల్లీ నగరంలో :
పెట్రోలు ధర: 69.55
డీజిల్ ధర: 58.31
కోల్‌కత నగరంలో:
పెట్రోలు ధర: 72.40
డీజిల్ ధర: 60.97
ముంబయి నగరంలో:
పెట్రోలు ధర: 76.75
డీజిల్ ధర: 60.94
చెన్నై నగరంలో:
పెట్రోలు ధర:72.19
డీజిల్ ధర: 61.41
హైదరాబాద్ నగరంలో:
పెట్రోలు ధర: 73.75
డీజిల్ ధర: 63.35
బెంగుళూరు:
పెట్రోలు ధర:70.73
డీజిల్ ధర: 59.10
నవంబరు 16న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు,డీజిల్ ధరలు ఇవి

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు,డీజిల్ ధరలు
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నవంబరు 16న పెట్రోలు ధర రూ 75.64గా ఉంది.
అదే విధంగా డీజిల్ ధర లీటరుకు రూ. 65.42గా ఉంది.
ఇందులోనే ఎక్స్సైజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నులు కలిసి ఉంటాయి.
నిన్నటి రోజుతో పోలిస్తే పెట్రోల్,డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి.

రాయలసీమ జిల్లాల్లో పెట్రోలు ధరలు
అనంతపురం: రూ. 75.78
చిత్తూరు: రూ. 76.13
కడప : రూ. 75.13
కర్నూలు : రూ. 75.99

రాయలసీమ జిల్లాల్లో డీజిల్ ధరలు
అనంతపురం: రూ. 65.42
చిత్తూరు: రూ. 65.70
కడప : రూ. 64.80
కర్నూలు : రూ. 65.62

కోస్తా ఆంధ్రలో పెట్రోలు ధరలు
నెల్లూరు : 76.01
ఒంగోలు: 75.18
గుంటూరు: 75.78
మచిలీపట్నం: 75.84
ఏలూరు: 75.80
విశాఖపట్నం(వైజాగ్): 74.93
విజయనగరం: 75.25
శ్రీకాకుళం: 75.58

కోస్తా ఆంధ్రలో డీజిల్ ధరలు
నెల్లూరు : 65.59
ఒంగోలు :64.85
గుంటూరు :65.42
మచిలీపట్నం :65.48
ఏలూరు :65.42
విశాఖపట్నం(వైజాగ్) :64.59
విజయనగరం : 64.59
శ్రీకాకుళం: 65.20
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications