టోకు ద్రవ్యోల్బణం 6 నెలల గరిష్టానికి
ద్రవ్యోల్బణం మళ్లీ భయపెడుతోంది. అక్టోబర్ నెలకు సంబంధించి దేశ టోకు ద్రవ్యోల్బణం ఆరు నెలల గరిష్ట స్థాయి 3.59% గా నమోదయింది.
ద్రవ్యోల్బణం మళ్లీ భయపెడుతోంది. అక్టోబర్ నెలకు సంబంధించి దేశ టోకు ద్రవ్యోల్బణం ఆరు నెలల గరిష్ట స్థాయి 3.59% గా నమోదయింది. ఇంతకుముందు సెప్టెంబరు నెలలో ఇది 2.6శాతంగా ఉంది. మరో వైపు సీపీఐ ద్రవ్యోల్బణం 3.58% వద్ద ఉంటూ ఏడు నెలల గరిష్ట స్థాయిని నమోదు చేయడంతో ఈసారి పాలసీ సమీక్షలో ఆర్బీఐ రేట్ల కోతకు మొగ్గుచూపకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం విషయానికి వస్తే ఉల్లిగడ్డలు, టమోటాలు ధరల మోత మోగిస్తున్నాయి. ఇంకా ఇంధన ధరలు సైతం ప్రియమయ్యాయి. తయారీ రంగ వస్తువుల ధరల్లో మాత్రం కాస్త తగ్గుదల నమోదైంది. ఉల్లిగడ్డల ధరలు ఏకంగా 122 శాతం పెరిగాయి. పండ్లు(3.91%), కూరగాయలు(37%) సైతం ధరల మోత మోగించాయి. అయితే బంగాళదుంపలు మాత్రం 44.29% తగ్గి ఫర్వాలేదనిపించాయి. తృణ ధాన్యాలు సైతం 31.05% మేర తగ్గుదలను కనబరిచాయి.
telugu.goodreturns.in
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications