For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోలు ధ‌ర త‌గ్గింది... డీజిల్ ధ‌ర పెరిగింది

ఆంధ్రప్ర‌దేశ్‌ రాజధాని అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.75.76గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.65.43గా ఉంది.దేశంలోనూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, హైద‌రాబాద్‌లోను ఇంధ‌న ధ‌ర‌ల‌ను కింద తెలుసుకోండి.

|

సోమవారంతో పోలిస్తే మంగళవారం పెట్రోలు ధ‌ర 5 పైసల మేర తగ్గగా.. డీజ‌ల్ లీట‌రుకు 4 పైసల వరకు పెరిగింది. ఈ రోజు (నవంబర్ 14) హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 73.91 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 63.38గా ఉంది. ఇక ఆంధ్రప్ర‌దేశ్‌ రాజధాని అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.75.76గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.65.43గా ఉంది.దేశంలోనూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, హైద‌రాబాద్‌లోను ఇంధ‌న ధ‌ర‌ల‌ను కింద తెలుసుకోండి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో న‌వంబ‌రు 14న పెట్రోలు ధ‌ర రూ.75.69గా ఉంది.

అదే విధంగా డీజిల్ ధ‌ర లీట‌రుకు రూ. 65.36 గా ఉంది.

ఇందులోనే ఎక్స్సైజ్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌న్నులు క‌లిసి ఉంటాయి.

నిన్న‌టి రోజుతో పోలిస్తే పెట్రోలు 5 పైస‌లు పెర‌గ్గా, డీజిల్ 4 పైస‌ల వ‌ర‌కూ త‌గ్గింది.

2. ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

2. ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఢిల్లీ న‌గరంలో :

పెట్రోలు ధ‌ర‌: 69.73

డీజిల్ ధ‌ర‌: 58.34

కోల్‌క‌త న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 72.48

డీజిల్ ధ‌ర‌: 61

ముంబ‌యి న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 76.83

డీజిల్ ధ‌ర‌: 60.97

చెన్నై న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌:72.27

డీజిల్ ధ‌ర‌: 61.44

హైద‌రాబాద్ న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 73.91

డీజిల్ ధ‌ర‌: 63.38

బెంగుళూరు:

పెట్రోలు ధ‌ర‌:70.81

డీజిల్ ధ‌ర‌: 59.13

న‌వంబ‌రు 14న దేశవ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్‌ ధ‌ర‌లు ఇవి

3.రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెట్రోలు ధ‌ర‌లు

3.రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెట్రోలు ధ‌ర‌లు

అనంత‌పురం: రూ. 75.78

చిత్తూరు: రూ. 76.13

క‌డ‌ప : రూ. 75.13

క‌ర్నూలు : రూ. 75.99

4. రాయ‌ల‌సీమ జిల్లాల్లో డీజిల్‌ ధ‌ర‌లు

4. రాయ‌ల‌సీమ జిల్లాల్లో డీజిల్‌ ధ‌ర‌లు

అనంత‌పురం: రూ. 65.42

చిత్తూరు: రూ. 65.70

క‌డ‌ప : రూ. 64.80

క‌ర్నూలు : రూ. 65.62

 5. కోస్తా ఆంధ్ర‌లో పెట్రోలు ధ‌ర‌లు

5. కోస్తా ఆంధ్ర‌లో పెట్రోలు ధ‌ర‌లు

నెల్లూరు : 76.01

ఒంగోలు: 75.18

గుంటూరు: 75.78

మ‌చిలీప‌ట్నం: 75.

ఏలూరు: 75.80

విశాఖ‌ప‌ట్నం(వైజాగ్‌): 74.93

విజ‌య‌న‌గరం: 75.25

శ్రీ‌కాకుళం: 75.58

6. కోస్తా ఆంధ్ర‌లో డీజిల్ ధ‌ర‌లు

6. కోస్తా ఆంధ్ర‌లో డీజిల్ ధ‌ర‌లు

నెల్లూరు : 65.59

ఒంగోలు :64.85

గుంటూరు :65.42

మ‌చిలీప‌ట్నం :65.48

ఏలూరు :65.42

విశాఖ‌ప‌ట్నం(వైజాగ్‌) :64.59

విజ‌య‌న‌గ‌రం : 64.88

శ్రీ‌కాకుళం: 65.20

Telugu.goodreturns.in

Read more about: petrol diesel
English summary

పెట్రోలు ధ‌ర త‌గ్గింది... డీజిల్ ధ‌ర పెరిగింది | Petrol prices Reduced and diesel prices rised

Petrol prices were revised daily in India with effect from June 15, 2017. In major cities of India there will be price difference from one place to another. Here in Telugu goodreturns you can find apt rates for petrol and diesel changed everyday morning.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X