For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త‌గ్గిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ ఉద‌య‌మే పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు అప్‌డేట్ చేస్తుంది. పెట్రోలు, డిజిల్‌, సీఎన్జీ, ఆటో గ్యాస్‌, ఏటీఎఫ్ ఇంధ‌న రేట్లు దేశంలో ఒక్కో న‌గ‌రాన్ని బ‌ట్టి మారుతూ ఉంటాయి. దే

|

ఈ ఏడాది జులై నెల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలను అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఏరోజుకారోజు మార్చే విధానం అమల్లోకి వ‌చ్చింది. దేశ‌వ్యాప్తంగా నిన్న‌టితో పోలిస్తే ఈ రోజు పెట్రోలు డీజిల్ ధ‌ర‌లు త‌గ్గాయి. తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ ఉద‌య‌మే పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు అప్‌డేట్ చేస్తుంది. పెట్రోలు, డిజిల్‌, సీఎన్జీ, ఆటో గ్యాస్‌, ఏటీఎఫ్ ఇంధ‌న రేట్లు దేశంలో ఒక్కో న‌గ‌రాన్ని బ‌ట్టి మారుతూ ఉంటాయి. దేశంలోనూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, హైద‌రాబాద్‌లోను ఇంధ‌న ధ‌ర‌ల‌ను కింద తెలుసుకోండి

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఢిల్లీ న‌గరంలో :

పెట్రోలు ధ‌ర‌: 69.78

డీజిల్ ధ‌ర‌: 58.31

కోల్‌క‌త న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 72.53

డీజిల్ ధ‌ర‌: 60.97

ముంబ‌యి న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 76.88

డీజిల్ ధ‌ర‌: 60.94

చెన్నై న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 72.33

డీజిల్ ధ‌ర‌: 61.41

హైద‌రాబాద్ న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 73.88

డీజిల్ ధ‌ర‌: 63.35

బెంగుళూరు:

పెట్రోలు ధ‌ర‌: 70.86

డీజిల్ ధ‌ర‌: 59.10

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో నవంబ‌రు 13న పెట్రోలు ధ‌ర రూ.75.78గా ఉంది.

అదే విధంగా డీజిల్ ధ‌ర లీట‌రుకు రూ. 65.42గా ఉంది.

ఇందులోనే ఎక్స్సైజ్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌న్నులు క‌లిసి ఉంటాయి.

నిన్న‌టి రోజుతో పోలిస్తే పెట్రోలు ధ‌ర 7 పైస‌లు త‌గ్గింది.

నవంబ‌రు 13న దేశవ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్‌ ధ‌ర‌లు ఇవి

రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెట్రోలు ధ‌ర‌లు

రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెట్రోలు ధ‌ర‌లు

అనంత‌పురం: రూ. 75.71

చిత్తూరు: రూ. 76.06

క‌డ‌ప : రూ. 75.06

క‌ర్నూలు : రూ. 75.92

రాయ‌ల‌సీమ జిల్లాల్లో డీజిల్‌ ధ‌ర‌లు

రాయ‌ల‌సీమ జిల్లాల్లో డీజిల్‌ ధ‌ర‌లు

అనంత‌పురం: రూ. 65.29

చిత్తూరు: రూ. 65.56

క‌డ‌ప : రూ. 64.67

క‌ర్నూలు : రూ.65.48

కోస్తా ఆంధ్ర‌లో పెట్రోలు ధ‌ర‌లు

కోస్తా ఆంధ్ర‌లో పెట్రోలు ధ‌ర‌లు

నెల్లూరు : 75.95

ఒంగోలు: 75.12

గుంటూరు: 75.71

మ‌చిలీప‌ట్నం: 75.78

ఏలూరు: 75.73

విశాఖ‌ప‌ట్నం(వైజాగ్‌): 74.84

విజ‌య‌న‌గరం: 75.18

శ్రీ‌కాకుళం: 75.52

కోస్తా ఆంధ్ర‌లో డీజిల్ ధ‌ర‌లు

కోస్తా ఆంధ్ర‌లో డీజిల్ ధ‌ర‌లు

నెల్లూరు : 65.39

ఒంగోలు :64.72

గుంటూరు :65.29

మ‌చిలీప‌ట్నం :65.35

ఏలూరు :65.29

విశాఖ‌ప‌ట్నం(వైజాగ్‌) :64.43

విజ‌య‌న‌గ‌రం : 64.75

శ్రీ‌కాకుళం: 65.06

Read more about: petrol diesel
English summary

త‌గ్గిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు | Today petrol and diesel price in hyderabad

Day by day Diesel costs revision is an excellent move to take for various reasons. The first and the most significant about the change in Diesel price is that it enables you to effectively understand the alterations in day by day diesel price in India. here you know petrol and diesel rates in various cities in India
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X