భారత్‌లో చేసే ప్రయాణాలకు రూ.99, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు రూ.444 ధరలతో టిక్కెట్ల రేట్ల తగ్గింపు ఆఫర్‌ను పరిమితి కాలానికి అందుబాటులో ఉంచింది.
మలేసియా బడ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఏసియా ఈ రోజు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. భారత్‌లో చేసే ప్రయాణాలకు రూ.99, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు రూ.444 ధరలతో టిక్కెట్ల రేట్ల తగ్గింపు ఆఫర్‌ను పరిమితి కాలానికి అందుబాటులో ఉంచింది. వచ్చే ఏడాది మే నుంచి జనవరి, 2019 మధ్య చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్‌లైన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆఫర్‌తో కూడిన టిక్కెట్లు ఎయిర్ఏసియా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ కింద బుక్ చేసేందుకు నవంబరు 19 వరకూ వీలుంటుంది. అయితే ఎయిర్ఏసియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా చేసుకునే వారికి మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

బ్యాంకాక్ వెళ్లే విమానాలకు జైపూర్, కోల్‌కత, కొచ్చిన్, చెన్నై, బెంగుళూరు నగరాల నుంచి మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంది. అంతర్జాతీయ ప్రయాణాల్లో భాగంగా కౌలాలంపూర్ వెళ్లాలనుకునేవారు తిరుచిరాపల్లి, కొచ్చిన్, ఢిల్లీ, భువనేశ్వర్,జైపూర్, బాలి, ముంబయి, కోల్‌కత విమానశ్రయాల నుంచి టికెట్ బుక్ చేసుకుంటేనే ఆఫర్ వర్తించే వీలుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications