స్వ‌ల్పంగా త‌గ్గిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

దేశంలోని వివిధ ప్ర‌ధాన న‌గ‌రాల్లోనూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని జిల్లా ప్ర‌ధాన కేంద్రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైద‌రాబాద్‌లో పెట్రోలు ధ‌ర నిన్న‌టితో పోలిస్తే 4 పైస‌లు త‌గ్గింది. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ రోజు పెట్రోలు ధ‌ర రూ.73.92గా ఉంది. మ‌రో వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావతిలో పెట్రోలు ధ‌ర‌లు రూ.75 పై నుంచి దిగిరావ‌డం లేదు. పొరుగు రాష్ట్రాల‌తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధ‌న ధ‌ర‌లు ఎక్కువగానే ఉన్నాయి. దీనికి కార‌ణం రాష్ట్రం విధిస్తున్న పన్నులే. ఈ నేప‌థ్యంలో దేశంలోని వివిధ ప్ర‌ధాన న‌గ‌రాల్లోనూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని జిల్లా ప్ర‌ధాన కేంద్రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో న‌వంబ‌రు 10న పెట్రోలు ధ‌ర రూ.75.71గా ఉంది.

అదే విధంగా డీజిల్ ధ‌ర లీట‌రుకు రూ. 65.32గా ఉంది.

ఇందులోనే ఎక్స్సైజ్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌న్నులు క‌లిసి ఉంటాయి.

నిన్న‌టి రోజుతో పోలిస్తే పెట్రోలు 4 పైస‌లు త‌గ్గింది. డీజిల్ ధ‌ర‌లో మార్పు లేదు

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఢిల్లీ న‌గరంలో :

పెట్రోలు ధ‌ర‌: 69.81

డీజిల్ ధ‌ర‌: 58.31

కోల్‌క‌త న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 72.56

డీజిల్ ధ‌ర‌: 60.97

ముంబ‌యి న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 76.91

డీజిల్ ధ‌ర‌: 60.94

చెన్నై న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌:72.36

డీజిల్ ధ‌ర‌: 61.41

హైద‌రాబాద్ న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 73.92

డీజిల్ ధ‌ర‌: 63.35

బెంగుళూరు:

పెట్రోలు ధ‌ర‌:70.89

డీజిల్ ధ‌ర‌: 59.10

న‌వంబ‌రు 11న దేశవ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్‌ ధ‌ర‌లు ఇవి

రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెట్రోలు ధ‌ర‌లు

రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెట్రోలు ధ‌ర‌లు

అనంత‌పురం: రూ. 75.71

చిత్తూరు: రూ. 76.06

క‌డ‌ప : రూ. 75.06

క‌ర్నూలు : రూ. 75.92

రాయ‌ల‌సీమ జిల్లాల్లో డీజిల్‌ ధ‌ర‌లు

రాయ‌ల‌సీమ జిల్లాల్లో డీజిల్‌ ధ‌ర‌లు

అనంత‌పురం: రూ. 65.29

చిత్తూరు: రూ. 65.56

క‌డ‌ప : రూ. 64.67

క‌ర్నూలు : రూ. 65.48

కోస్తా ఆంధ్ర‌లో పెట్రోలు ధ‌ర‌లు

కోస్తా ఆంధ్ర‌లో పెట్రోలు ధ‌ర‌లు

నెల్లూరు : 75.95

ఒంగోలు: 75.12

గుంటూరు: 75.71

మ‌చిలీప‌ట్నం: 75.78

ఏలూరు: 75.73

విశాఖ‌ప‌ట్నం(వైజాగ్‌): 74.84

విజ‌య‌న‌గరం: 75.18

శ్రీ‌కాకుళం: 75.52

కోస్తా ఆంధ్ర‌లో డీజిల్ ధ‌ర‌లు

కోస్తా ఆంధ్ర‌లో డీజిల్ ధ‌ర‌లు

నెల్లూరు : 65.39

ఒంగోలు :64.72

గుంటూరు :65.29

మ‌చిలీప‌ట్నం :65.35

ఏలూరు :65.29

విశాఖ‌ప‌ట్నం(వైజాగ్‌) :64.43

విజ‌య‌న‌గ‌రం : 63.92

శ్రీ‌కాకుళం: 64.85

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+