డిజిటల్ వాలెట్ పేటీఎమ్, భీమ్ యూపీఐని ఉపయోగిస్తూ చెల్లింపులు చేయడాన్ని ప్రవేశపెట్టింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులు తమ సొంత పేటీఎం భీమ్ యూపీఐ ఐడీని తయారు చేసుకోవచ్చు.
డిజిటల్ వాలెట్ పేటీఎమ్, భీమ్ యూపీఐని ఉపయోగిస్తూ చెల్లింపులు చేయడాన్ని ప్రవేశపెట్టింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులు తమ సొంత పేటీఎం భీమ్ యూపీఐ ఐడీని తయారు చేసుకోవచ్చు. పేటీఎం యూజర్లు తమ ఏదైనా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకి ఈ విలక్షణమైన పేటీఎం భీమ్ యూపీఐ ఐడీని అనుసంధానం చేసుకోవచ్చు. మనం డబ్బు పంపించడం ఇంకా ఇతరుల నుంచి స్వీకరించడం వంటివి చేయవచ్చు. అన్ని బ్యాంకులు మరియు భీమ్ యూపీఐ యాప్స్‌లలో పేటీఎం భీమ్ యూపీఐ ఐడీలు ఆమోదించబడతాయి.
యూపీఐ ఐడీని తయారు చేయడానికి, పేటీఎం యాప్ హోం స్క్రీన్ పైన యూజర్లు భీమ్ యూపీఐ విభాగానికి వెళ్లవచ్చు. ఈ ఐడీలు యూజర్ల రిజస్టర్డ్ మొబైల్ నంబర్లుగా ఉంటాయి. ఉదాహరణకు, పేటీఎం యూజర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ 9123456789 అయితే, అతని యూపీఐ ఐడీ 9123456789@paytm గా ఉత్పన్నమవుతుంది. యూజర్లు తమ పేటీఎం భీమ్ యూపీఐ ఐడీని తమ ప్రస్తుతమున్న సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేయవచ్చు. ఈ ప్రత్యేకత సమీక్ష పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ పైన ప్రస్తుతం లభిస్తోంది మరియు త్వరలోనే ఇది ఐఓఎస్ పైన కూడా లభిస్తుంది.

పేటీఎం భీమ్ యూపీఐతో, యూజర్లు ఇప్పుడు నిరంతరంగా మరియు బెనిఫిషియరికి చేర్చటానికి వేచి ఉండాల్సిన సమయం లేకుండానే వెంటనే డబ్బుల్ని నేరుగా రెండు బ్యాంకు ఖాతాల మధ్య బదిలీ చేయవచ్చు. డబ్బు అందుకోవటానికి వారు తమ బ్యాంకు ఖాతా వివరాలు మరియు ఐఎఫ్ ఎస్‌సీకోడ్‌ని వేరొకరితో పంచుకోవల్సిన అవసరం లేదు. మరిన్ని అవకాశాలు, సౌకర్యం మరియు గొప్ప సులభంగా డిజిటల్‌గా లావాదేవీ చేయడానికి పెద్ద సంఖ్యలో పేటీఎం యూజర్లకి ఇది అవకాశం ఇస్తుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications