తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 31న రూ.75 దాటిన పెట్రోల్ ధర అప్పటి నుంచి సుమారు 40 పైసల దాకా పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 31న రూ.75 దాటిన పెట్రోల్ ధర అప్పటి నుంచి సుమారు 40 పైసల దాకా పెరిగింది. హైదరాబాద్‌లో అక్టోబర్ 31న రూ.73 దాటిన పెట్రోల్ ధర.. అక్కడి నుంచి పైసా పైసా పెరుగుతూనే ఉంది. డీజిల్ ధరలు కూడా పైకే వెళ్తున్నాయి. గడిచిన పది రోజుల్లో డీజిల్‌పై రూ.1 వరకు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోలు డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో పెట్రోలు,డీజిల్ ధరలు