ఆధార్ కలిగి ఉండి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై ఈ పోర్టల్ నుంచి ఒక నెలలో 12 టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుం
ఆధార్ కలిగి ఉండి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై ఈ పోర్టల్ నుంచి ఒక నెలలో 12 టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆధార్‌తో అనుసంధానం చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఇది వర్తిస్తుందని అధికారులు చెప్పారు. అక్టోబర్ 26 నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని ప్రకటించారు. ప్రయాణికులు తమ ఆధార్ నంబర్లను ఐఆర్సీటీసీ ఖాతాతో అనుసంధానించేలా భాగంగా రైల్వే శాఖ ఈ విధమైన చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఈ పోర్టల్ ద్వారా ఒక నెలలో ఆరు టికెట్లు మాత్రమే ఇచ్చేవారు. ఆరు కంటే ఎక్కువ టికెట్లు కావాల్సిన వారు ఐఆర్సీటీసీ మై పోర్టల్‌లోని కేవైసీలో ఆధార్ నంబర్ వివరాలను అప్లోడ్ చేసుకోవాలి. దీని కోసం నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు వన్‌టైం పాస్వర్డ్ వస్తుంది. అయితే ఆధార్ కార్డుతో అనుసంధానం చేయనివారు ఎప్పటిలాగే ఆరు టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఒక టిక్కెట్ బుక్ చేసుకున్నప్పుడు 6 మంది వరకూ జనరల్ కోటాలో, అదే తత్కాల్లో అయితే 4గురు వరకూ ప్రయాణించేలా ఆన్లైన్ టికెట్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ అనుమతిస్తుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications