దేశంలో 29వ రాష్ట్రమైన తెలంగాణ ఈ విషయంలో సత్తా చాటింది. దేశంలో పలు రాష్ట్రాలను తీసుకుని సులభతర వ్యాపారం నిర్వహించే విషయంలో ప్రపంచబ్యాంకు ర్యాంకింగ్ ఇవ్వగా దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో
ఒక పక్క ప్రపంచంలో వ్యాపారం చేయడానికి భారత్ అనువైన స్థానాల్లో పైకి ఎగబాకినా తెలుగు రాష్ట్రాల్లో ఒకటి సానుకూలంగా ఉండగా మరొకటి మాత్రం వెనుకబడి ఉంది. దేశంలో 29వ రాష్ట్రమైన తెలంగాణ ఈ విషయంలో సత్తా చాటింది. దేశంలో పలు రాష్ట్రాలను తీసుకుని సులభతర వ్యాపారం నిర్వహించే విషయంలో ప్రపంచబ్యాంకు ర్యాంకింగ్ ఇవ్వగా దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు, పరిశ్రమలకు సంబంధించి రూపొందించిన నూతన విధానాలే ఇందుకు కారణం అన్నట్లు తెలుస్తోంది. అయితే మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ఈ విషయంలో 15వ స్థానం దక్కింది.

వంద మార్కులకు గాను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రపంచ బ్యాంకు కొంత శాతం మార్కులు ఇస్తూ ర్యాంకులు కేటాయించింది. తెలంగాణ(60.75%), హర్యానా(53.76%), వెస్ట్ బెంగాల్(43.28 మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్(13.98%) మాత్రం 15వ స్థానంలో నిలిచింది. పుదుచ్చేరి(8.22%), మధ్యప్రదేశ్(8.06%), జమ్మూ అండ్ కాశ్మీర్(7.97%) చివరి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇటీవలి ఏప్రిల్ ర్యాకింగ్‌లతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ బాగా మెరుగయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ(10.44%) కంటే ఉత్తరప్రదేశ్(12.37%), ఉత్తరాఖండ్(11.56%) మెరుగ్గా ఉండటం గమనార్హం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications