ఎన్నారైగా మారితే పీపీఎఫ్ ఖాతా మూసివేత
పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ(జాతీయ పొదుపు పత్రాలు) వంటి చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఖాతాదారులు తమ వ్యక్తిగత హోదాను ఎన్నారైలుగా మార్చుకున్న పక్షంలో.. మెచ్యురిటీ తీరకముందే వ
పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ(జాతీయ పొదుపు పత్రాలు) వంటి చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఖాతాదారులు తమ వ్యక్తిగత హోదాను ఎన్నారైలుగా మార్చుకున్న పక్షంలో.. మెచ్యురిటీ తీరకముందే వారి ఖాతాలు మూసివేయనున్నట్టు కేంద్ర వెల్లడించింది. ఈ నెల మొదట్లోనే దీనిపై గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. 1968 పీపీఎఫ్ పథకానికి చేపట్టిన సవరణ ప్రకారం.. ''ఈ పథకం కింద ఖాతా తెరిచిన పౌరులు, మెచ్యూరిటీ సమయానికి ముందు నాన్ రెసిడెంట్లుగా మారితే, ఎన్నరైలుగా మారిన రోజే వారి ఖాతాలు కూడా మూసివేయడం జరుగుతుంది..'' అని పేర్కొన్నారు. మూసివేసిన సదరు ఖాతాలకు కూడా ఆ రోజు దాకా మాత్రమే వడ్డీ చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు.

పోస్టల్ శాఖ అందిస్తున్న ఎన్ఎస్‌సీ, పీపీఎఫ్, నెలవారీ ఆదాయ పథకం సహా పలు డిపాజిట్లు, పథకాల్లో ఎన్నారైలకు అవకాశం లేదు. దీనిపై కొందరు మీడియా ప్రతినిధులు సంబంధిత అధికారులను ప్రశ్నించగా... తపాలా శాఖ పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలను ఎందుకు అనుమతించడంలేదో తమకు స్పష్టత లేదని పేర్కొనడం గమనార్హం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications