టెలినార్ నుంచి ఉచిత అపరిమిత ప్లాన్
టెలినార్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న, కొత్త కస్టమర్లకు ఎస్‌టివి 143, ఎఫ్ఆర్సి 148 అపరిమిత ఆఫర్లతో ఎస్టిడి, లోకల్ కాల్స్‌తో పాటు హైస్పీడ్ డేటా ప్రయోజనాలను కల్పించినట్లు ఇరురాష్ట్రాల టెలినార్ బిజినెస్
దేశంలోని టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన టెలినార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తమ ఖాతాదారుల కోసం సరికొత్త అపరిమిత ప్లాన్లను ప్రకటించింది. టెలినార్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న, కొత్త కస్టమర్లకు ఎస్‌టివి 143, ఎఫ్ఆర్సి 148 అపరిమిత ఆఫర్లతో ఎస్టిడి, లోకల్ కాల్స్‌తో పాటు హైస్పీడ్ డేటా ప్రయోజనాలను కల్పించినట్లు ఇరురాష్ట్రాల టెలినార్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కోటియన్ తెలిపారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మారుతున్న పరిస్థితులను బట్టి తమ ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

ఎస్టీవీ 143తో రీచార్జీ చేసుకున్న వారికి అపరిమిత లోకల్; ఉచిత కాల్స్‌తో పాటు 28 రోజుల పాటు 2జీబీ హైస్పీడ్ 4జీ డేటా వస్తుంది.
అదే ఎఫ్ఆర్సి 448తో రీచార్జీ చేసుకుంటే 84 రోజుల పాటు ప్రతి రోజూ 1జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications