గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోల్ ధర
ఆదివారంతో పోలిస్తే సోమవారం పెట్రోలు డీజిల్ ధరలు ప్రధాన పట్టణాలన్నింటిలో సైతం పెరిగాయి. ప్రధాన పట్టణాలు, నగరాల్లో మారినపెట్రోలు, డీజిల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకే వెళుతున్నాయి. పైసా పైసా పెంచుతూ నిదానంగా ప్రజల మీద భారం వేస్తున్నారు. లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్‌లో రూ.73 దాటిపోగా.. విశాఖపట్నంలో రూ.74 దాటేసింది. గత నాలుగు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం పెట్రోలు డీజిల్ ధరలు ప్రధాన పట్టణాలన్నింటిలో సైతం పెరిగాయి. ప్రధాన పట్టణాలు, నగరాల్లో మారినపెట్రోలు, డీజిల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఈ రోజు పెట్రోలు, డీజిల్ ధరల మార్పు
అక్టోబర్30న (30.10.2017) లీటర్ పెట్రోల్‌పై 16 పైసలు వరకు పెరిగింది. ఇక లీటర్ డీజిల్ ధరపై కూడా 15 పైసలు వరకు పెరిగింది. ఆదివారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.10 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.62.59గా ఉంది. ఇక విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 74.08, డీజిల్ ధర రూ. 63.77గా ఉంది. హిందుస్థాన్ పెట్రోలియం వివరాల ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ పెట్రోలు ధర ఆధారంగా అయితే హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.73.14 గాను, డీజిల్ ధర లీటరుకు 62.62గా ఉంది.

ప్రధాన నగరాల్లో పెట్రోలు,డీజిల్ ధరలు
ఢిల్లీ నగరంలో :
పెట్రోలు ధర: 69.07
డీజిల్ ధర: 57.64
కోల్‌కత నగరంలో:
పెట్రోలు ధర: 71.84
డీజిల్ ధర: 60.30
ముంబయి నగరంలో:
పెట్రోలు ధర: 76.18
డీజిల్ ధర: 60.23
చెన్నై నగరంలో:
పెట్రోలు ధర:71.58
డీజిల్ ధర:60.69
హైదరాబాద్ నగరంలో:
పెట్రోలు ధర: 73.14
డీజిల్ ధర: 62.62
బెంగుళూరు:
పెట్రోలు ధర:70.14
డీజిల్ ధర: 58.23
అక్టోబర్ 30న ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు,డీజిల్ ధరలు
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అక్టోబర్ 30న పెట్రోలు ధర రూ.74.92గా ఉంది.
అదే విధంగా డీజిల్ ధర లీటరుకు రూ. 64.62గా ఉంది.
ఇందులోనే ఎక్స్సైజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నులు కలిసి ఉంటాయి.
నిన్నటి రోజుతో పోలిస్తే పెట్రోలు 12-16 పైసలు, డీజిల్ 11-15 పైసలు పెరిగింది.

రాయలసీమ జిల్లాల్లో పెట్రోలు ధరలు
అనంతపురం: రూ. 74.51
చిత్తూరు: రూ. 74.88
కడప : రూ. 73.85
కర్నూలు : రూ. 74.72

రాయలసీమ జిల్లాల్లో డీజిల్ ధరలు
అనంతపురం: రూ. 64.13
చిత్తూరు: రూ. 64.42
కడప : రూ. 63.49
కర్నూలు : రూ. 64.33

కోస్తా ఆంధ్రలో పెట్రోలు ధరలు
నెల్లూరు : 74.76
ఒంగోలు: 73.90
గుంటూరు: 74.51
మచిలీపట్నం: 74.58
ఏలూరు: 74.51
విశాఖపట్నం(వైజాగ్): 73.60
విజయనగరం: 73.98
శ్రీకాకుళం: 74.32

కోస్తా ఆంధ్రలో డీజిల్ ధరలు
నెల్లూరు : 64.31
ఒంగోలు :63.55
గుంటూరు :64.12
మచిలీపట్నం :64.19
ఏలూరు :64.11
విశాఖపట్నం(వైజాగ్) :63.77
విజయనగరం : 63.58
శ్రీకాకుళం: 63.90


Click it and Unblock the Notifications