దేశంలో అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్స్-2017 జాబితాలో టాప్-5లో ‘టాటా' స్థానం దక్కించుకుంది. టాప్-5 బ్రాండ్స్‌లో భారత్ నుంచి టాటా బ్రాండ్ ఒక్కటేఉండటం గమనార్హం.
దేశంలో అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్స్-2017 జాబితాలో టాప్-5లో 'టాటా' స్థానం దక్కించుకుంది. టాప్-5 బ్రాండ్స్‌లో భారత్ నుంచి టాటా బ్రాండ్ ఒక్కటేఉండటం గమనార్హం. ఇది నాల్గవ స్థానంలో నిలిచింది. గతేడాది టాటా బ్రాండ్ ఏడవ స్థానంలో ఉండగా, ఈ సారి మూడు స్థానాలను మెరుగుపరుచుకుంది. ఇక దక్షిణ కొరియాకు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది గతేడాది మూడో స్థానంలో ఉంది.

ఎల్జీ, సోనీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఐదో స్థానంలో హోండా నిలిచింది. దీని తర్వాతి స్థానాల్లో వరుసగా యాపిల్, మారుతీ సుజుకీ, హెచ్‌పీ, బజాజ్, డెల్ ఉన్నాయి. రిలయన్స్ 15 స్థానాలు ఎగబాకి 11వ స్థానంలో నిలిచింది. పతంజలి గతేడాది ఉన్న 87వ స్థానం నుంచి బాగా పుంజుకుని 12 వ స్థానం దక్కించుకుంది. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ (టీఆర్ఏ) ఈ జాబితాను రూపొందించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications