అక్టోబర్ 23-25 మధ్య కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జిబి) ధరను ఒక గ్రాముకు రూ. 2,971గా నిర్ణయించింది. ఈ మూడు రోజులు ప్రజలు బంగారు బాండ్లకు సంబంధించి దరఖాస్తులను బ్యాం
అక్టోబర్ 23-25 మధ్య కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జిబి) ధరను ఒక గ్రాముకు రూ. 2,971గా నిర్ణయించింది. ఈ మూడు రోజులు ప్రజలు బంగారు బాండ్లకు సంబంధించి దరఖాస్తులను బ్యాంకుల ద్వారా పంపవచ్చు. ఈ దరఖాస్తులను పరిశీలించి, ఈ నెల 30న కొనుగోళ్లను నిర్ధారించడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.వచ్చే 12 వారాలకు సంబంధించి డిసెంబరు వరకూ అవసరమైన క్యాలెండర్ను సావరిన్ గోల్డ్ బాండ్ల విషయంలో కేంద్రం వెల్లడించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన వెల్లడించింది.

గోల్డ్ బాండ్ దరఖాస్తు, కేటాయింపులు అక్టోబర్ 9వ తేదీతో మొదలుకొని డిసెంబరు 27 వరకూ అందుబాటులో ఉంటాయి. మొదటి దశ గోల్డ్ బాండ్ల కేటాయింపు అక్టోబర్ 11వ తేదీతో ముగిసింది. ఎవరి బాండ్లను వారికి కేటాయించే ప్రక్రియ వచ్చే వారం జరుగుతుంది. ఆర్‌బీఐని సంప్రదించిన కేంద్ర ప్రభుత్వం ఒక్కో గ్రాముపైన రూ. 50 రాయితీ ఇస్తున్నది. ఇందుకోసం ఆన్‌లైన్లోనే దరఖాస్తు చేసి, చెల్లింపులను ఆన్‌లైన్లో చేపట్టినవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని షరతు విధించారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications