పెరిగిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

ఈ ఏడాది జులై నెల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలను అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఏరోజుకారోజు మార్చే విధానం అమల్లోకి వ‌చ్చింది. దేశ‌వ్యాప్తంగా నిన్న‌టితో పోలిస్తే ఈ రోజు పెట్రోలు 6-7 పైస‌లు, డీజిల్ ధ‌ర‌ల

ఈ ఏడాది జులై నెల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలను అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఏరోజుకారోజు మార్చే విధానం అమల్లోకి వ‌చ్చింది. దేశ‌వ్యాప్తంగా నిన్న‌టితో పోలిస్తే ఈ రోజు పెట్రోలు 6-7 పైస‌లు, డీజిల్ ధ‌ర‌లు 3-4 పైస‌లు పెరిగాయి. తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ ఉద‌య‌మే పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు అప్‌డేట్ చేస్తుంది. పెట్రోలు, డిజిల్‌, సీఎన్జీ, ఆటో గ్యాస్‌, ఏటీఎఫ్ ఇంధ‌న రేట్లు దేశంలో ఒక్కో న‌గ‌రాన్ని బ‌ట్టి మారుతూ ఉంటాయి. అక్టోబ‌ర్ 20 దేశంలోనూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, హైద‌రాబాద్‌లోను ఇంధ‌న ధ‌ర‌ల‌ను కింద తెలుసుకోండి.
దేశ‌వ్యాప్తంగా ఇత‌ర న‌గ‌రాల్లో పెట్రోలు ధ‌ర‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఢిల్లీ న‌గరంలో :

పెట్రోలు ధ‌ర‌: 68.40

డీజిల్ ధ‌ర‌: 56.98

కోల్‌క‌త న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 71.18

డీజిల్ ధ‌ర‌: 59.64

ముంబ‌యి న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 75.52

డీజిల్ ధ‌ర‌: 59.53

చెన్నై న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 70.87

డీజిల్ ధ‌ర‌: 59.99

హైద‌రాబాద్ న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 72.42

డీజిల్ ధ‌ర‌: 61.91

బెంగుళూరు:

పెట్రోలు ధ‌ర‌:69.46

డీజిల్ ధ‌ర‌: 57.33

అక్టోబ‌ర్ 20 దేశవ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్‌ ధ‌ర‌లు ఇవి

రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెట్రోలు ధ‌ర‌లు

రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెట్రోలు ధ‌ర‌లు

అనంత‌పురం: రూ. 74.19

చిత్తూరు: రూ. 74.56

క‌డ‌ప : రూ. 73.53

క‌ర్నూలు : రూ. 74.41

రాయ‌ల‌సీమ జిల్లాల్లో డీజిల్‌ ధ‌ర‌లు

రాయ‌ల‌సీమ జిల్లాల్లో డీజిల్‌ ధ‌ర‌లు

అనంత‌పురం: రూ. 63.91

చిత్తూరు: రూ. 64.20

క‌డ‌ప : రూ. 63.27

క‌ర్నూలు : రూ. 64.11

కోస్తా ఆంధ్ర‌లో పెట్రోలు ధ‌ర‌లు

కోస్తా ఆంధ్ర‌లో పెట్రోలు ధ‌ర‌లు

నెల్లూరు : 74.44

ఒంగోలు: 73.58

గుంటూరు: 74.19

మ‌చిలీప‌ట్నం: 74.26

ఏలూరు: 74.

విశాఖ‌ప‌ట్నం(వైజాగ్‌): 73.28

విజ‌య‌న‌గరం: 73.66

శ్రీ‌కాకుళం: 74.00

కోస్తా ఆంధ్ర‌లో డీజిల్ ధ‌ర‌లు

కోస్తా ఆంధ్ర‌లో డీజిల్ ధ‌ర‌లు

నెల్లూరు:64.09

ఒంగోలు:63.33

గుంటూరు:63.90

మ‌చిలీప‌ట్నం:63.97

ఏలూరు:63.89

విశాఖ‌ప‌ట్నం:63.01

విజ‌య‌న‌గ‌రం:63.36

శ్రీ‌కాకుళం:63.68

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+