అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 17 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగనుంది. సరిగ్గా అదే రోజుల్లో ఫ్లిప్‌కార్ట్ కూడా తన బిగ్ దివాలి సేల్‌ను నిర్వహిస్తోంది. వీటికి సంబంధించిన మరిన్ని వ
అగ్రశ్రేణి ఈ కామర్స్ సంస్థలు అయిన అమెజాన్..ఫ్లిప్ కార్ట్ లు దీపావళికి ధమాకా ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. పలు ఉత్పత్తులపై భారీ ఎత్తున డిస్కౌంట్లు ఇవ్వటంతోపాటు..రకరకాల ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నాయి. సంవత్సరంలో జరిగే ఎక్కువ కొనుగోళ్లలో కుటుంబాలు ఎక్కువగా ఈ నెలలోనే కొనేందుకు మొగ్గుచూపడమే ఇందుకు కారణం. అందుకే అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 17 వరకు ఇది కొనసాగనుంది. సరిగ్గా అదే రోజుల్లో ఫ్లిప్‌కార్ట్ కూడా తన బిగ్ దివాలి సేల్‌ను నిర్వహిస్తోంది. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుగు గుడ్ రిటర్న్స్ పాఠకుల కోసం

ఫ్లిప్‌కార్ట్ 4 రోజుల పాటు ఆఫర్లు
దీపావళి పండుగ సందర్భంగా ఈ-కామర్స్ సంస్థలు ఒక్కొక్కటిగా రంగంలోకి దిగుతున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన ఆఫర్లతో వచ్చేసింది. అక్టోబర్ 14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఈ సేల్‌లో మొబైల్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించింది. బై బ్యాక్ ఆఫర్‌తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా పది శాతం రాయితీ ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సెర్వ్ కార్డులపై నో కాస్ట్- ఈఎంఐ ఆఫర్ ఉన్నట్టు తెలిపింది.

ఆఫర్ల వివరాలు..
షియోమీ రెడ్‌మీ నోట్ 4 అసలు ధర రూ.12,999 కాగా దానిని రూ.10,999కే అందిస్తోంది. మోటో సి ప్లస్‌ను రూ.5,999కే అందిస్తుండగా దాని అసలు ధర రూ.6,999. లెనోవో కే8 ప్లస్ (3జీబీ) అసలు ధర రూ.10,999 కాగా దానిని రూ.8,999కే ఇవ్వనున్నట్టు తెలిపింది.

ఎక్స్చేంజీ ద్వారా శాంసంగ్ ఫోన్లు
శాంసంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్2పై రూ.1000 తగ్గించి రూ.15,900, ఎక్స్‌చేంజ్‌పై రూ.3 వేలు అదనంగా ఇస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 రూ.29,990కి విక్రయిస్తుండగా ఎక్స్‌చేంజ్‌పై మరో రూ.3వేలు అదనంగా ఇస్తోంది. మోటో ఈ4ప్లస్ రూ.9,499కే అందుబాటులో ఉంది. దీనిపైనా రూ.1000 ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉంది. ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రోను రూ.5,999కే అందుబాటులో ఉంచింది.

ఆఫర్లు ఈ ఫోన్లపై సైతం
వీటితోపాటు మోటో టర్బో, మోటో ఎక్స్(32జీబీ), హువాయ్ పీ9, లీఎకో లీ మ్యాక్స్ 2, గూగుల్ పిక్సెల్ (32 జీబీ) తదితర వాటిపైనా కుప్పలు తెప్పలుగా ఆఫర్లు ప్రకటించింది. రెడ్ మీ నోట్ 4, లెనోవో కె8 ప్లస్, షియోమీ రెడ్‌మీ 4ఏ, మోటీ సి ప్లస్, మోటీ ఈ4 ప్లస్, శాంసంగ్; ఐఫోన్ 7 ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లను అందివ్వనుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications