ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల చెక్కు పుస్తకాలు కలిగి ఉండి, ఇంకా వాటిని మార్చుకోలేదా? అయితే బాధపడక్కర్లేదు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల పాత చెక్‌బుక్‌ల చెల్లుబాటు గడువును పెంచుతూఎస్బీఐ
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల చెక్కు పుస్తకాలు కలిగి ఉండి, ఇంకా వాటిని మార్చుకోలేదా? అయితే బాధపడక్కర్లేదు.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల పాత చెక్‌బుక్‌ల చెల్లుబాటు గడువును పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆ బ్యాంకులకు సంబంధిం చిన పుస్తకాలు సెప్టెంబర్ 30 తర్వాత చెల్లబోవంటూ ఎస్బిఐ ఇది వరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా పాత చెక్‌బుక్‌ల చెల్లుబాటు గడువును డిసెంబర్ 31 వరకు పొడగిస్తున్నట్లు బుధవారం ప్రకటిం చింది. ఇంతలోగా కొత్తవాటి కోసం దరఖాస్తు చేసుకోవాలని వినియోగదా రులకు ఆ బ్యాంకు ట్విట్టర్లో సూచించింది.

ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఎటిఎం, సొంత బ్యాంకు బ్రాంచీల నుంచి ఈ చెక్‌బుక్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ఎస్బిహెచ్తో పాటు ఐదు బ్యాంకులను ఎస్బిఐలో విలీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయా అసోసియేట్ బ్యాంకుల పాత చెక్‌బుక్‌లను రద్దు చేయాలని ఎస్బిఐ నిర్ణయించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications