జియో దీపావ‌ళి ఆఫ‌ర్‌: 100% క్యాష్ బ్యాక్

జియో ప్రైమ్ యూజ‌ర్ల‌కు మ‌ళ్లీ కొత్త ధ‌న్ ధ‌నా ధ‌న్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఈ ఆఫర్ కింద అక్టోబ‌ర్ 18 లోపు రూ.399 రీచార్జీ చేసుకున్న వారికి 100% క్యాష్ బ్యాక్ వ‌స్తుంది.

రూ.399 రీచార్జీపై వంద‌శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వ‌నున్న రిల‌య‌న్స్ జియో

జియో ప్రైమ్ యూజ‌ర్ల‌కు మ‌ళ్లీ కొత్త ధ‌న్ ధ‌నా ధ‌న్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఈ ఆఫర్ కింద అక్టోబ‌ర్ 18 లోపు రూ.399 రీచార్జీ చేసుకున్న వారికి 100% క్యాష్ బ్యాక్ వ‌స్తుంది. ఇప్ప‌టికే తాము ఏదైనా రీచార్జ్ ప్యాక్ ఉప‌యోగిస్తూ ఉండి, దాని వాలిడిటీ ఇంకా ఉంటే కొత్త రూ.399 పాత దాని రీచార్జీ ముగిసినప్ప‌టి నుంచే వ‌స్తుంది. ఈ ఆఫ‌ర్ గురించిన మ‌రింత ముఖ్య స‌మాచారం మీ కోసం...

1. జియో కొత్త ధ‌న్ ధ‌నా ధ‌న్ ఆఫ‌ర్‌

1. జియో కొత్త ధ‌న్ ధ‌నా ధ‌న్ ఆఫ‌ర్‌

జియో కొత్త ఆఫ‌ర్ అక్టోబ‌ర్ 12 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చి అక్టోబ‌ర్ 18 వ‌ర‌కూ అందుబాటులో ఉంటుంది. రిల‌య‌న్స్ జియో దీన్ని దీవాళి బ‌హుమ‌తిగా అభివ‌ర్ణించింది. టెలికాం రంగంలో ఒక్కో కంపెనీ ఒక‌దాన్ని మించి మ‌రోటి ఉత్త‌మ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తుండ‌టంతో తాజాగా జియో ఈ ఆఫ‌ర్‌ను విడుద‌ల చేసింది.

2. రూ.399 ఆఫ‌ర్‌లో ఏమి వ‌స్తుంది?

2. రూ.399 ఆఫ‌ర్‌లో ఏమి వ‌స్తుంది?

రూ.399 ఆఫ‌ర్ రీచార్జీ చేసుకున్న వారికి 84 జీబీ డేటా(రోజుకి 1జీబీ) ఇస్తున్న విష‌యం తెలిసిందే.

దీంతో పాటు ఉచిత ఎస్ఎంఎస్‌, ఉచిత కాల్స్ చేసుకోవ‌చ్చు.

ఈ ఆఫ‌ర్ వాలిడిటీ 84 రోజులు

3. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లోనూ

3. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లోనూ

జియో కొత్త ధ‌న్ ధ‌నా ధ‌న్ ఆఫ‌ర్ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ రీచార్జీల రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

జియో యూజ‌ర్లు మై జియో యాప్‌, జియో.కామ్ వెబ్సైట్‌, జియో స్టోర్లు, రిల‌య‌న్స్ డిజిట‌ల్ స్టోర్లు, ఆన్లైన్లో రీచార్జీ చేసుకోవ‌చ్చు.

ఇంకా జియో మ‌నీ, పేటీఎమ్‌, అమెజాన్ పే, మొబిక్విక్ వెబ్‌సైట్ల‌లో సైతం రీచార్జీ చేసుకోవ‌చ్చు.

4. వోచ‌ర్‌ వినియోగం

4. వోచ‌ర్‌ వినియోగం

జియో రూ.399 రీచార్జీ చేసుకున్న త‌ర్వాత ప్ర‌మోష‌న‌ల్ ఆఫ‌ర్ కింద వోచ‌ర్ వ‌స్తుంది. వోచ‌ర్ల‌ను న‌వంబ‌ర్ 15 త‌ర్వాత మాత్ర‌మే వాడుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ఇప్పుడు వ‌చ్చే రూ.50 వోచ‌ర్ల‌ను ఎనిమిదింటిని న‌వంబ‌రు 15న మ‌ళ్లీ ఉప‌యోగించుకోవ‌చ్చు. ఒక‌వేళ ఇత‌ర ఆఫ‌ర్ కింద రీచార్జి చేసుకోవాలనుకుంటే Rs 349 (Rs 399 - Rs 50 = Rs 349) సైతం రీచార్జీ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. అంటే మొత్తం రీచార్జీలో రూ.50 ఆదా అయిన‌ట్లు లెక్క‌

జియో దీపావ‌ళి ఆఫ‌ర్ -వోచ‌ర్ల వినియోగం

జియో దీపావ‌ళి ఆఫ‌ర్ -వోచ‌ర్ల వినియోగం

జియో అందిస్తున్న రూ.50 వోచర్లలో ఒక వోచర్‌ను ఒకసారి మాత్రమే వాడుకోవచ్చు. అలాగే గరిష్టంగా ఒక రీచార్జికి ఒక వోచర్‌ను మాత్రమే రిడీమ్ చేసుకోవచ్చు. రూ.309 ఆపైన విలువ గల ప్లాన్లు లేదా రూ.91 ఆపైన విలువ గల డేటా యాడాన్ ప్లాన్లను రీచార్జి చేసుకుంటే ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు.

 మీరు రూ.1కోటి సంపాదించ‌డం ఎలా?

మీరు రూ.1కోటి సంపాదించ‌డం ఎలా?

సాంకేతిక అభివృద్ది చెందే కొద్దీ సంపాద‌న మార్గాలు పెరుగుతున్నాయి. సంపాదించ‌డం ఇప్పుడు చాలా మందికి పెద్ద విష‌యం ఏమీ కాదు. అయితే సంపాదించిన డ‌బ్బును వృద్ది చెందించ‌డంలో ఎవ‌రి స్థాయిలో వారి నైపుణ్యం దాగి ఉంటుంది. అలా మీరు సంపాదించిన డ‌బ్బును పొదుపు చేస్తూ, పెట్టుబ‌డులు పెడుతూ కోటీశ్వ‌రులు అవ‌డం ఎలా ఇక్క‌డ తెలుసుకోండి.ప్ర‌తి నెలా రూ.5000 పెట్టుబ‌డితో కోటీశ్వ‌రులు అవ‌డం ఎలా..?

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+