ఆర్‌బీఐ- పాలసీ రేట్లను మార్చలేదు
ఆర్‌బీఐ నేతృత్వంలో రెండు రోజుల పాటు సమావేశమైన ద్రవ్య పాలసీ(ఎంపీసీ) కమిటీ రెపో, రివర్స్ రిపో రేట్లను యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం దేశంలో స్థూల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎంపీసీ
*యథాతథంగా వడ్డీ రేట్లు
ఆర్‌బీఐ నేతృత్వంలో రెండు రోజుల పాటు సమావేశమైన ద్రవ్య పాలసీ(ఎంపీసీ) కమిటీ రెపో, రివర్స్ రిపో రేట్లను యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న స్థూల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎంపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం లిక్విడ్ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ నిర్వహణలోని రెపో రేటును 6.0% వద్దే ఉంచారు. అదే విధంగా రివర్స్ రెపో రేటును 5.75% వద్దే ఉంచారు. ఇంకా బ్యాంక్ రేటును 6.25%గానే నిర్ణయించారు. స్టాట్యుటరీ లిక్విడిటీ(ఎస్ఎల్ఆర్)రేషియోను మాత్రమే 50 పాయింట్లు తగ్గించారు.

గత నెల ఆగస్టులో 7.3శాతంగా ఉన్న దేశ వృద్ది రేటు అంచనాలను ఆర్బీఐ 6.7శాతానికి తగ్గించింది. 'స్వల్ప కాలంలో జీఎస్టీ అమలు వల్ల తయారీ రంగంపై ప్రభావం పడుతోంది. ఇది పెట్టుబడి వాతావరణాన్ని పునరుద్దరించడంలో మరింత జాప్యం జరిగేలా చేయవచ్చు. ఇది వరకే బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల సర్దుబాటు కారణంగా దేశంలో పెట్టుబడులపై ప్రభావం పడింది' అని ఎంపీసీ ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications