ఎస్బీఐ కొత్త ఛైర్మన్ రజనీష్ కుమార్
దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ నూతన ఛైర్మన్‌గా రజనీష్ కుమార్‌ను నియమించారు. ఈ శుక్రవారం అరుంధతి భట్టాచార్య పదవీ కాలం ముగియనుండటంతో కొత్త చైర్మన్ నియామకం జరిగింది.
దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ నూతన ఛైర్మన్‌గా రజనీష్ కుమార్‌ను నియమించారు. ఈ శుక్రవారం అరుంధతి భట్టాచార్య పదవీ కాలం ముగియనుండటంతో కొత్త చైర్మన్ నియామకం జరిగింది. రజనీష్ కుమార్ ఈ పదవిలో మూడేళ్ల పాటు పనిచేస్తారు. ప్రస్తుతం ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన ఆయన మూడు దశాబ్దాలకు పైగా ఎస్బీఐ బ్యాంకులో పనిచేశారు. నలుగురు ఎండీలను ఇంటర్వ్యూ చేసిన బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో చివరకు చైర్మన్ పదవికి తగిన వ్యక్తిగా రజనీష్‌ను ఎంపిక చేసింది.

రజనీష్ కుమార్ 1980లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. దాదాపు 37 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సీఈవోగా సైతం పనిచేశారు. పెద్ద మొత్తాల్లో అప్పులు ఇవ్వడం, ప్రాజెక్ట్ ఫైనాన్స్, ఫారిన్ ఎక్స్చేంజీ, రిటైల్ బ్యాంకింగ్ విభాగాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications