ఈసారి అమెజాన్ సేల్‌లో ఏయే దానిపై ఆఫర్లు ఎలా ఉన్నాయి?
వన్‌ప్లస్ 5, రెడ్‌మీ 4, మోటారోలా జీ5 ప్లస్, నోకియా 6, లెనోవా కే8 నోట్, ఎల్‌జీ క్యూ6, శ్యామ్‌సంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్, రెడ్‌మీ 4 వంటి వాటితో పాటు పలు ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందించేందుకు
దసరా, దీపావళి సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా వన్‌ప్లస్ 5, రెడ్‌మీ 4, మోటారోలా జీ5 ప్లస్, నోకియా 6, లెనోవా కే8 నోట్, ఎల్‌జీ క్యూ6, శ్యామ్‌సంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్, రెడ్‌మీ 4 వంటి వాటితో పాటు పలు ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందించేందుకు ఈ-కామర్స్ దిగ్గజం సిద్దమైంది. అక్టోబర్ 4 నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ఈ ఆఫర్ల సీజన్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.

1. 80% ఆఫర్, అదనంగా సిటీ బ్యాంకు కార్డులపై 10% క్యాష్ బ్యాక్
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భాగంగా కొన్ని ఉత్పత్తులపై 80% వరకూ ఆఫర్లు ఉన్నాయి.
సిటీ బ్యాంకు కార్డులపై అదనంగా 10% క్యాష్ బ్యాక్
అమెజాన్ పే బ్యాలెన్స్‌తో చెల్లింపులు చేస్తే అదనంగా మరో 15% క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం
అద్భుతమైన ఎక్స్చేంజీ ఆఫర్లతో పాటు అదనపు వడ్డీ లేని ఈఎంఐ అందుబాటులో ఉంది.

2. వీసా డెబిట్ కార్డు ద్వారా
వీసా డెబిట్ కార్డు కలిగిన వారు అమెజాన్ షాపింగ్‌లో 10% క్యాష్ బ్యాక్ పొందే వీలు
ఒక్కొక్క కొనుగోలుదారుకు గరిష్టంగా రూ.100 క్యాష్ బ్యాక్
మొదటి నగదు రహిత లావాదేవీకే ఇది వర్తిస్తుంది.

3. మొబైల్ ఫోన్లు, మొబైల్ యాక్సెసరీస్ తక్కువ ధరలకు
మొబైల్ ఫోన్లపై 40%, మొబైల్ యాక్సెసరీస్‌పైన 80% ఆఫర్‌ను అమెజాన్ అందిస్తున్నది.
సిటీ బ్యాంకు కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితే అదనంగా 10% క్యాష్ బ్యాక్ పొందుతారు
అమెజాన్ పే బ్యాలెన్స్‌తో చెల్లింపులు చేస్తే అదనంగా మరో 15% క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం
అద్భుతమైన ఎక్స్చేంజీ ఆఫర్లతో పాటు అదనపు వడ్డీ లేని ఈఎంఐ వంటివి సైతం అందుకోవచ్చు

4. ఎలక్ట్రానిక్స్, ఇతర ఉపకరణాలు
అక్టోబర్ 4-8 మధ్య ఎలక్ట్రానిక్స్, ఇతర ఉపకరణాలపై 60% వరకూ ఆఫర్లు
సిటీ బ్యాంకు కార్డు చెల్లింపుల ద్వారా మరో 10% క్యాష్ బ్యాక్ పొందే అవకాశం
అమెజాన్ పే బ్యాలెన్స్‌తో చెల్లింపులు చేస్తే అదనంగా మరో 15% క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం
మొత్తం ఉత్పత్తుల్లో అధిక ఆఫర్లు ఎలక్ట్రానిక్స్‌పై అందిస్తుండటంతో పాటు, ఎక్స్చేంజీ ఆఫర్లను సైతం అమెజాన్ అందిస్తోంది.

5. ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై 70% వరకూ ఆఫర్లు
పిల్లలు, మహిళలు, పురుషులు ధరించే వస్త్రాలపై అమెజాన్ ఆఫర్ల విషయంలో ఫ్లిప్‌కార్ట్‌కు పోటీనిస్తోంది.
అక్టోబరు 4 నుంచి 8 మధ్య కొనుగోలు చేసే ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై 70% వరకూ ఆఫర్లు
సిటీ బ్యాంకు కార్డులపై 10% క్యాష్ బ్యాక్
బిల్లు చెల్లించేటప్పుడు అమెజాన్ పే బ్యాలెన్స్ వాడితే అదనంగా మరో 15% క్యాష్ బ్యాక్
నో కాస్ట్ ఈఎంఐతో పాటు ఎక్స్చేంజీ ఆఫర్లు సైతం ఉన్నాయి.

6. ల్యాప్ టాప్‌లపై రూ.20 వేల వరకూ ఆఫర్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భాగంగా ప్రముఖ బ్రాండ్లయిన హెచ్‌పీ, డెల్, లెనోవో, సోనీ వంటి కంపెనీల ల్యాప్‌టాప్లను అందుబాటులో ఉంచింది.
అక్టోబర్ 4-8 మధ్య కొనుగోలు చేసే ల్యాపీలపై రూ.20 వేల వరకూ ఆఫర్ పొందే అవకాశం
అమెజాన్ పే బ్యాలెన్స్‌తో చెల్లింపులు చేస్తే అదనంగా మరో 15% క్యాష్ బ్యాక్ పొందే వీలు
నో కాస్ట్ ఈఎంఐతో పాటు ఎక్స్చేంజీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి

7. వాషింగ్ మెషీన్లపైన 35% వరకూ
అక్టోబర్ 4 నుంచి 8 మధ్య వాషింగ్ మెషీన్ల కొనుగోళ్లపై 35% వరకూ ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది.
సిటీ బ్యాంకు కార్డులపై 10% క్యాష్ బ్యాక్
అమెజాన్ పే బ్యాలెన్స్‌తో చెల్లింపులు చేస్తే అదనంగా మరో 15% క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం
ఈ పండుగ సీజన్లో మీరు మెచ్చే ఎక్స్చేంజీ ఆఫర్లతో పాటు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం సైతం

8. ఫ్రిజ్‌లపై 30% వరకూ ఆఫర్
అక్టోబర్ 4-8 మధ్య కొనే ఫ్రిజ్‌లపైన 30% వరకూ ఆఫర్
సిటీ బ్యాంకు కార్డులపై 10% క్యాష్ బ్యాక్
అమెజాన్ పే బ్యాలెన్స్‌తో చెల్లింపులు చేస్తే అదనంగా మరో 15% క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం
నో కాస్ట్ ఈఎంఐతో పాటు ఎక్స్చేంజీ ఆఫర్లను సైతం అమెజాన్ మీకు అందిస్తోంది.

9. హెడ్ ఫోన్లు, స్పీకర్లపైన సైతం ఆసక్తికర ఆఫర్లు
అక్టోబర్ 4-8 మధ్య అమెజాన్ హెడ్ ఫోన్లు, స్పీకర్లపైన 60% వరకూ ఆఫర్ ఇస్తోంది.
సిటీ బ్యాంకు కార్డులపై 10% క్యాష్ బ్యాక్
అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా బిల్లు చెల్లిస్తే 15% క్యాష్ బ్యాక్ పొందే వీలు
నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. ఇంకా ఎక్స్చేంజీ ఆఫర్ సైతం ఉంది.

10. స్టోరేజీ డివైజ్‌లు(పెన్‌డ్రైవ్, హార్డ్ డిస్క్, మెమొరీ కార్డులు)
స్టోరేజీ డివైజ్‌లపై 50% ఆఫర్లు
సిటీ బ్యాంకు కార్డులపై 10% క్యాష్ బ్యాక్
అమెజాన్ పే బ్యాలెన్స్ -15% క్యాష్ బ్యాక్
నో కాస్ట్ ఈఎంఐ
ఎక్స్చేంజీ ఆఫర్లు


Click it and Unblock the Notifications