8 శాతం పెరిగిన పెట్రోలు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లను అనుసరించి పెట్రో చార్జీలను సవరించే విధానం మొదలయ్యాక ఈ ఏడాది జూన్ నుంచి పెట్రోలియం ధరలు 8 శాతం పెరిగినట్లు రేటింగ్ సంస్థ ఇక్రా తెలియజేసింది.
అంతర్జాతీయ మార్కెట్లను అనుసరించి పెట్రో చార్జీలను సవరించే విధానం మొదలయ్యాక ఈ ఏడాది జూన్ నుంచి పెట్రోలియం ధరలు 8 శాతం పెరిగినట్లు రేటింగ్ సంస్థ ఇక్రా తెలియజేసింది. ఇలా స్థిరంగా ధరలు పెరుగుతూ పోతే వృద్ధికి విఘాతం కలగడంతోపాటు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరుగుతాయని హెచ్చరించింది.

ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు 14 శాతం పెరగడంతోపాటు, దేశీయంగా పెట్రోల్ పంపుల డీలర్లకు కమిషన్లు పెంచడం కారణాలుగా పేర్కొంది. అంతకు ముందు లీటర్‌కు 2.55 కమిషన్‌గా ఇవ్వగా దాన్ని 40 శాతం పెంచి రూ.3.57గా చేసినట్టు తెలిపింది.
జూన్ 17న ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.65.23గా ఉండగా, అది రూ.70.41కు చేరిన విషయాన్ని గుర్తు చేసింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications